Ind vs WI 5th T20: టీమ్ ఇండియాకు ఘోర పరాభవం. చివరి టీ20 మ్యాచ్‌లో పరాజయం పాలవడంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Irfan Pathan: జట్టును నడిపించే నాయకుడు నిస్వార్ధంగా ఉండాలి. జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. నా పని నేను చూసుకుంటానంటే కుదరదు. అలా వ్యవహరిస్తే ఇదిగో ఇలానే ట్రోలింగ్ కాకతప్పదు. టీమ్ ఇండియా సారధిపై వస్తున్న విమర్శలివీ..
IND vs WI 2nd T20I: భారత బ్యాటర్లు విఫలమైన చోట పూరన్ విధ్వంసం సృష్టించడంతో రెండో మ్యాచ్ లో విండీస్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పూరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
India vs West indies: తొలి 20లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్ కు రెడీ అయింది భారత్.
IND vs WI: టెస్టుల్లో, వన్డేల్లో భారత జట్టుకు పెద్దగా పోటీ ఇవ్వని వెస్టిండీస్ జట్టు టీ20ల్లో చాలా ప్రమాదకారి. ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఓటమి తప్పదు. ఈ ఫార్మాట్లో ఆ జట్టు ఆటగాళ్లు సిద్ధహస్తులు. విండీస్‌తో నేటి నుంచి టీమిండియా టీ20 సిరీస్ ఆడబోతుంది.
WI vs IND: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కరీబియన్ జట్టును 200 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి.. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా.
India vs West Indies: భారత్, విండీస్ మధ్య చివరి వన్డే ఇవాళ జరగనుంది. ఇరు జట్లు కప్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తరోబా వేదిక జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 07 గంటలకు మెుదలుకానుంది.
India vs West Indies: రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. చివరిదైన మూడో వన్డే మంగళవారం జరగనుంది.
IND vs WI: సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్.. ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనే ఉత్సాహంతో విండీస్ రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మెుదలుకానుంది.
WI vs IND 01st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. విండీస్ విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాలుగు వికెట్లు తీసిన కులదీప్ యాదవ్ 'ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.
IND vs WI 1st ODI: విండీస్ పై టెస్టు సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా.. ఇవాళ ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడనుంది.
India Win Series 1-0 After Match Drawn: భారత్-విండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఒక్క బంతి కూడా పడకుండా వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ఐదో రోజు ఆట పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 1-0 తేడాతో సిరీస్ భారత్ సొంతమైంది.
India vs West Indies: రెండో టెస్టులు టీమిండియా పట్టుబిగిస్తోంది. భారత్ గెలవాలంటే ఎనిమిది వికెట్లు తీయాలి. ప్రస్తుతం త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు.
India Vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. పలుమార్లు వరుణుడి అంతరాయం కలిగించిన విండీస్ ఏమాత్రం పట్టువిడవకుండా బ్యాటింగ్ చేసింది. ఇదే ఆటతీరు నాలుగురోజు కూడా కనబరిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.
India Vs West Indies: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. బ్రాత్ వైట్, మెకంజీ క్రీజులో ఉన్నారు.
India vs West Indies: టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో.. రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రోహిత్, జైస్వాల్, కోహ్లీ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
IND vs WI, 1st test: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలతో చెలరేగడతంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల లీడ్ లో ఉంది.
WI vs IND: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా సత్తా చాటింది. తొలుత విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ..తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.
India vs West Indies: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఓడిన తర్వాత కరీబియన్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు రెడీ అయింది టీమిండియా. మరోవైపు 2023-25 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌కు ఇదే తొలి సిరీస్.
World Cup 1983: క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా ఇప్పుడు చాలా పటిష్టమైన జట్టు. ఒకప్పుడు పేలవమైన జట్టు. క్రికెట్ పసికూనగా ఉన్న సమయంలోనే ఇండియా తొలి ప్రపంచ కప్ సాధించింది. ఆ ప్రపంచకప్పే ఇండియన్ క్రికెట్లో సమూల మార్పులు తెచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.