IND vs WI 3rd ODI Toss: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IND vs WI: కొత్త పేసర్ ప్రసిద్ధ్ బౌలింగ్‌తో విండీస్‌తో జరిగిన సెకెండ్ వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రసిద్ధ్‌కు తోడుగా శార్దూల్, చాహల్, సిరాజ్, హుడా కూడా నిలవడంతో విండీస్ 193 రన్స్‌కే ఆలౌట్ చేయగలిగింది టీమిండియా.
India vs West Indies: వెస్టిండిస్, ఇండియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Ind Vs WI ODI Series: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. వన్డే సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను, టీ20 సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు.
1983 ICC World Cup : 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (1983 Cricket World Cup ) లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ ( Kapil Dev ) జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి.
విశాఖపట్నంలోని డా వైఎస్సార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ACA-VDCA stadium)లో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా విండీస్‌పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 1-1తో సమం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.