Mohammed Siraj's cracking delivery outs Kyle Mayers in India vs West Indies 3rd ODI. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ఆదిలోనే టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు.
ICC ODI Rankings: ప్రపంచ క్రికెట్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అదరగొట్టింది.
MS Dhoni cut Rishabh Pants Instagram Live Cal. ఇన్స్టాగ్రామ్ లైవ్ అని రిషబ్ పంత్ చెప్పగానే ఎంఎస్ ధోనీ కాల్ కట్ చేశారు. దాంతో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పగలబడి నవ్వుకున్నారు.
IND vs WI 3rd ODI Dream11 Team, IND vs WI Preview and Playing XI. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రమైన చివరి వన్డేకు భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
Axar Patel: వెస్టిండీస్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు.
WI vs IND, India beat West Indies on 2nd ODI and seals series win. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (64 నాటౌట్) రెచ్చిపోవడంతో.. భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.
IND vs WI: Prasidh Krishna out, Avesh Khan making his ODI debut. తొలి వన్డేలో ప్రసిధ్ కృష్ణ భారీగా పరుగులు ఇచ్చాడు. దాంతో రెండో వన్డేలో యువ పేసర్ అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.
IND vs WI: Prasidh Krishna out, Avesh Khan likely to play 2nd ODI. తొలి వన్డేలో ప్రసిధ్ కృష్ణ భారీగా పరుగులు ఇచ్చాడు. దాంతో రెండో వన్డేలో ఐపీఎల్ స్టార్ అవేశ్ ఖాన్ జట్టులోకి రానున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపులో ఉన్న భారత్.. ఇక వెస్టిండీస్‌తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా మరికొద్దిసేపట్లో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇవ్వడంతో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు.
India vs West Indies: రేపటి నుంచి మరో సిరీస్ అలరించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్..మరో సిరీస్‌కు సిద్ధమైంది.
Jhulan Goswami: టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.
India vs West Indies: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీపై 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Ravi Bishnoi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ టోర్నీలో రవి బిష్ణోయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అరుదైన ఘనత సాధించాడు.
IND vs WI: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మా.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్లో 10 ఏళ్లకుపైగా అనుభవముందని.. అతడికి అన్నీ తెలుసని చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.