IND vs AUS 1st T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది.
IND vs AUS 1st T20I: Rohit Sharma eye on Martin Guptills Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ శర్మ ముందుంది.
India Probable Playing vs Australia for 1st T20. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో ఓ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం ఉంటుంది కాబట్టి.. మేనేజ్మెంట్ రిషబ్ పంత్ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.
Hardik Pandya: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జోరు కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
India vs Australia, Hyderabad To Host T20I Match After 3 Years. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్ల కాలంగా మ్యాచులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ స్టేడియంలో ఎట్టకేలకు ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
భారత యువ జట్టు కెప్టెన్ యశ్ ధుల్ ఊహించని షాట్ ఒకటి ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్ వేసిన బంతి షార్ట్ పిచ్ కాగానే ఫ్రంట్ ఫుట్కు వచ్చిన భారత కెప్టెన్.. వైరటీ డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ షాట్ ఆడాడు.
T20 WC 2021: టీ20 వరల్డ్ కప్2021లో భాగంగా...ధోని మెంటార్ గా తన పని మెుదలుపెట్టాడు. తన శిష్యుడైన రిషబ్ పంత్ కు కీపింగ్ లో మెలకువలు నేర్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
IND Vs AUS warm-up match today: ఐసీసీ టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపొందిన టీమిండియా.. నేడు ఆస్ట్రేలియాపై పైచేయి సాధించింది.
India vs Australia Test Series Updates: వరుసగా రెండో పర్యాయం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా అజింక్య రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Ind vs Aus 4th Test Mohammed Siraj: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు.
India vs Australia 4th Test: Washington Sundar and Shardul Thakur in record stand at Gabba: ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. కీలక ఆటగాళ్లు వెనుదిరిగినా గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో సత్తా చాటుతున్నారు.
India vs Australia 4th Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ సిరీస్ దక్కించుకోవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. శుక్రవారం ఉదయం గబ్బాలో ప్రారంభమైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
Did Steve Smith Remove Rishabh Pants Guard Marks: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తలెత్తిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నో సిరీస్‌లలో స్టీవ్ స్మిత్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియంలోనే చీటర్ చీటర్ అంటూ అతడ్ని హేళన చేయడం తెలిసిందే.
India vs Australia 4th Test: Jasprit Bumrah Ruled Out Of Brisbane Test: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల గాయాల పరంపరం కొనసాగుతోంది. మూడో టెస్టు అనంతరం రవీంద్ర జడేజా, హనుమ విహారి గాయాల కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో తాజాగా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చేరాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.