Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం. డిసెంబర్లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
TG School Holiday: విద్యార్థులకు మరో గుడ్న్యూస్ ఈనెల అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటిస్తూ సెలవు అన్ని పాఠశాలలకు ఆదేశాలను జారీ చేశారు. గత నెల నుంచి విద్యార్థులకు సెలవులు భారీగానే వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సెలవులు వచ్చాయి. అంతేకాకుండా దసరా పండుగ సెలవులు కూడా దాదాపు రెండు వారాల పాటు సెలవులు రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ఇప్పుడు అక్టోబర్ 31న కూడా తెలంగాణలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
School Holidays In AP: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలలోని స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ సందర్భంగా ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి ?
Red Alert School Holidays: భారత వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు కూడా ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Bank Holidays In September 2024: మీకు ఎవైనా బ్యాంకు పనులు ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మేం చెప్పబోయే ఈ విషయం ఎంతో ముఖ్యం. రానున్న రెండు రోజులు 28, 20 తేదీల్లో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవు రానుంది. ఎందుకో తెలుసా?
School Holidays For 3 Days: విద్యార్థులకు గుడ్న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలకు వరుసగా సెలవులు రానున్నాయి.. వచ్చేవారం నుంచి మూడు రోజులపాటు సెలవులు అన్ని స్కూళ్లు, కాలేజీలకు వర్తిస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
School Holiday In AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికారులు కూడా కావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Tomorrow Holiday To Schools Govt Offices And Banks: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు వచ్చింది. హిందూ ముస్లింల పవిత్ర దినం రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.
Banks And Stock Market Holidays For Holi, Good Friday: బ్యాంకు వినియోగదారులు, ట్రేడ్ వ్యాపారులకు అలర్ట్. మరో రెండు రోజులు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవులు వచ్చాయి. ఈ విషయం తెలియకుండా వెళ్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Holidays For Schools and Colleges In Telangana : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రేపు బుధవారం, ఎల్లుండి గురువారం రెండు రోజుల పాటు తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలు సహా అన్నిరకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
Holidays in Telangana Due to Heavy Rains: హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా బారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పౌరులు, చిన్నారుల భద్రత దృష్ట్యా తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం నలుమూలల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
AP Govt announces Sankranti 2023 Holidays Re Schedule. ఏపీ 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సెలవులను జనవరి 12 నుంచి 17 వరకు ఉంటాయని ప్రకటించింది.
5 Days Sankranti 2023 Holidays for Schools in Telangana. సంక్రాంతి 2023 సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్. స్కూళ్లకు 5 రోజులు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Bank Holidays January 2023, January 2023 will be 11 days holiday in banks. ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం.. 2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Sankranti 2023 holidays for Schools and Colleges in Telangana. తెలంగాణలో పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి 2023 సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే అవకాశం ఉంది.
Here is 2022 December Bank Holidays List. నిత్యం బ్యాంకుల వెళ్లే కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు పని చేయవు.
Here is December Bank Holidays List 2022. దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. ఇందులో కొన్ని రాష్ట్ర, నిర్దిష్ట బ్యాంకు సెలవులతో పాటు మరికొన్ని ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.