Late Night Sleep: మనిషి ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో సరైన నిద్ర కూడా అంతే అవసరం. హెల్తీ ఫుడ్స్ తింటున్నా నిద్ర సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా రాత్రి వేళ 12 గంటల వరకూ నిద్రపోకుంటే ఈ రోగాలు తప్పవు మరి. తస్మాత్ జాగ్రత్త.
Root Canal and Heart: ఇటీవలి కాలంలో పంటి సమస్యలు అధికమౌతున్నాయి. పంటి సమస్య వస్తే చాలు ముందుగా చేయించుకునేంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయితే ఈ ట్రీట్మెంట్ అంత సేఫ్ కాదా, హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందా..వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Sleeplessness impact in Telugu: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర సమస్య వెంటాడుతోంది. బిజీ లైఫ్ కారణంగా నిద్రపోయే సమయం ఉండటం లేదు. లేదా సుఖమైన 7-8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. ఆలస్యంగా పడుకోవడం, త్వరగా లేవడం వల్ల నిద్ర చాలటం లేదు. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
Menopause Precautions: నెలసరి అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అంతర్భాగం వంటిది. టీనేజ్ వయసుకు ముందు ప్రారంభమై..ప్రౌఢ వయస్సు అంటే 45 ఏళ్లు వచ్చేవరకూ కొనసాగుతుంది. ఇక ఈ దశలో ప్రతి మహిళకు సర్వ సాధారణ మెనోపాజ్. అంటే నెలసరి నుంచి విముక్తి పొందడం. అయితే మెనోపాజ్ ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుందా...పూర్తి వివరాలు మీ కోసం.
Heart Failure Risk: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. గుండె చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను సదా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Less Sleep Disease: నిద్రలేమి సమస్యల కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలు తెలిపాయి. చాలామందిలో నిద్ర లేకపోవడం కారణంగానే గుండెపోటు సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇవే కాకుండా చాలా రకాల సమస్యలను ఇందులో పేర్కొన్నారు.
Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండె జబ్బులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోయి..ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకీ పరిస్థితి, గుండెపోటుకు దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతోంది. గుండెపోటుతో ప్రాణాలు దక్కించుకున్నవారి సంఖ్య తక్కువే. గుండెపోటు ప్రమాదం పెరగడానికి కారణాల గురించి పరిశీలిస్తే ఆసక్తికర అంశం వెల్లడైంది.
Cholesterol Tips: కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ నియంత్రించాలంటే డైట్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిందే. రాత్రి వేళ కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. లేకపోతే సమస్య మరింత జటిలమౌతుంది.
Triglycerides: హార్ట్ ఎటాక్ అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా యువకుల్లో అధికంగా కన్పిస్తోంది. దీనికి కారణం ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ పెరగడమే. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
Badam Tea: ప్రతి రోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగనివారుండరు. టీ చాలా రకాల్లో అందుబాటులో ఉందిప్పుడు. వివిధ రకాల ఫ్లేవర్స్‌తో వస్తోంది. అందులో ఒకటి బాదం టీ. బాదం టీ..ఆరోగ్యపరంగా ఎంతవరకూ మంచిదనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలితీసుంటుంది. ఇప్పటికే ఈ వైరస్ రూపాంతరంపై అంచనా కొరకై తీవ్ర ప్రత్నాలు, పరిశోధనలు మామ్మరం అయిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.