Jasprit Bumrah: టిమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి గాను ఐసీసీ బెస్ట్ మెన్స్ క్రికెటర్ గా బుమ్రా ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రాను ఈ అవార్డు వరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.