Women Thieves Arrest By Lalaguda Police: రోడ్డుపై లిఫ్ట్ అడిగిన మహిళలు జాలి పడి ఇస్తే మాత్రం వాహనదారులు నిలువు దోపిడీ సమర్పించాల్సిందే. లిఫ్ట్ పేరిట దోచుకుంటున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
Rold Gold Fraud Case: అత్యాశ కారణంగా చాలా మంది కోట్లకు కోట్లు నష్టపోయారు. ఇటీవలే ఇలాంటి సంఘటనే భయటపడింది. ఈ సంఘటన అందరికీ వింతగా అనిపించినా..అత్యాశ కారణంగా కలిగే నష్టాన్ని అందరికీ తెలిసేటట్లు చేసింది.
Kalyana Laxmi Scheme Money: పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఒకటైన కళ్యాణలక్ష్మి పథకం ఎలా దుర్వినియోగం అవుతుందో కళ్లకు కట్టే సాక్ష్యం ఇది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి పథకంలో అధికార పార్టీ నాయకులు తమ చేతి వాటం చూపించారు. ఫుల్ డీటేల్స్ ఇదిగో..
ONLINE JOB FRAUD : ఆన్ లైన్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠాను విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
IT Company Fraud: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఐటీ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. మంచి జీతాలు ఇస్తామని వారి నుంచి డబ్బులు తీసుకుని ప్లేట్ ఫిరాయిస్తున్నారు.
Man cuts his own legs for 24 crore insurance :పక్కా ప్లాన్ వేసి రూ.24కోట్ల డబ్బును దక్కించుకోవాలనుకున్నాడు. 54ఏళ్ల సాండోర్ అనే హంగేరీకి చెందిన వ్యక్తి ఇన్సూరెన్స్ కింద లభించే రూ.24కోట్ల డబ్బు కోసం రైలు ట్రాక్‌పై పడుకున్నాడు. 2014లో జరిగిన ఈ ఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలతో వీల్‌చైర్ సపోర్టుతో బతుకుతున్నాడు.
ప్రముఖ నేపథ్య గాయని సునీత తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్ వేదికగా అభిమానుల కోసం ఓ వీడియో పోస్ట్ చేసిన సునీత.. ఈ వీడియో ద్వారా చైతన్య అనే సదరు వ్యక్తి సాగిస్తున్న మోసాలపై క్లుప్తంగా వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని నమ్మబలికి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు యువకులను బురిడీ కొట్టించి రూ.70 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టిన నిరవ్ మోదీ, మెహుల్ చోక్సీల మోసాల కేసులు ఇంకా ఓ కొలిక్కి రాకముందే తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో కుంభకోణం !
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.