Cardamom Tea For Monsoon Season: ఏలకులతో తయారు చేసిన టీని వర్షాకాలంలో ప్రతి రోజు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందు ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వానా కాలంలో ఈ టీని తాగాల్సి ఉంటుంది.
Fruits To Avoid In Monsoon: వానా కాలంలో చాలా మంది ఈ కింది పండ్లను అతిగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ తీవ్ర సమస్యలు కూడా వస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.