Flipkart Business Development Executive Jobs: భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఇది వివిధ రకాల ఉత్పత్తులను, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గ్రోసరీలు వంటి వాటిని విక్రయిస్తుంది. అయితే ఈ సంస్థలో మీ కెరీర్‌ను ప్రారంభించాలని ఆశిస్తున్నారా?
Work From Home Jobs in Flipkart: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అప్లికేషన్స్ కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.