EPFO Latest Rules: ఉద్యోగుల వేతన పరిమితికి సంబంధించి త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేల వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
How To Check PF Balance Online: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమ అవ్వగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మీ పీఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
EPFO Balance Check in Telugu: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరిగిన తరువాత తమ అకౌంట్లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందోనని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్లో పూర్తి సమాచారాన్ని పంచుకుంది.
How to Check EPF Balance in Telugu: త్వరలోనే ఈపీఎఫ్ అకౌంట్లలోకి పెరిగిన వడ్డీ జమ కానుంది. కేంద్రం 8.15 శాతం వడ్డీ రేటు పెంపునకు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
EPF Interest Rate for FY 2022-23: ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపుదలకు కేంద్ర ఆమోద ముద్ర వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటు అందనుంది. దీంతో ఐదు కోట్ల ఈపీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
How to Change Exit Date on EPFO Website: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి జాబ్ మారిన సమయంలో పాత కంపెనీకి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్‌ను సెలక్ట్ చేసుకునే సదుపాయం ఉద్యోగులకే కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
How To File EPFO E Nomination: చాలా మంది ఈపీఎఫ్ఓ హోల్డర్స్ ఆన్లైన్లో ఈ నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి సింపుల్‌గా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయిపోండి..
EPFO Higher Pension Scheme: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు అధిక పెన్షన్‌కు అర్హులు కావాలంటే దరఖాస్తుకు రేపటి వరకే సమయం ఉంది. సమయం దగ్గరపడుతుండడంతో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోండి.
EPFO Higher Pension Scheme Benefits: హయ్యార్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 లక్షల మంది అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు.
EPFO Higher Pension Scheme: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈలోపు దరఖాస్తు చేసుకుంటే.. మీరు రిటైర్మెంట్ తరువాత అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీకు వచ్చే మొత్తం అమౌంట్లో కొంత తగ్గుతుంది.
EPFO Extends Higher Pension Deadline: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 26వ తేదీ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
EPFO Interest Rates 2023: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈపీఎఫ్ వడ్డీ రేటులో భారీ కోత పడనుంది. గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కోట్లాది మంది నష్టపోనున్నారు.
Employee Provident Fund: ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 14.93 లక్షల మంది చేరినట్లు పేరోల్ డేటా వెల్లడించింది. 10.74 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 55.64 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు.
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
EPFO News: ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేతన పరిమితి పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
EPFO E-nomination: ఈపీఎఫ్ చందాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేశారా? ఇప్పుడపు ఈ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. లేదంటే పలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరించింది.
LIC Policy: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా? మీకు ఈపీఎఫ్ ఖాతా కూడా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. పీఎఫ్ బ్యాలెన్స్‌తో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసకుందాం.
EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
EPFO: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.