7 Diabetic Superfoods: డయాబెటిక్ రోగులు తీసుకోవాల్సిన ఆహారాలపై జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.. అంతేకాదు డయాబెటీస్ రోగులు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ఎంతో మంచిది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. లేకపోతే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే డయాబెటిస్ పేషంట్లకు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం .
Mangoes vs Diabetes: పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరు బహుశా. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది మామిడి పండ్లు తీసుకోవడం మంచిది కాదనే వాదన ఉంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు తినకూడదని చాలామంది వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఇది ఎంతవరకూ నిజం, మామిడి పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయా లేవా అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
Fruits For Diabetes: మధుమేహంతో బాధపడేవారు చలి కాలంలో ప్రతి రోజు ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తినాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
Diabetes Tips: దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాది డయాబెటిస్. జీన్స్ ఓ కారణంగా ఉన్నా అధిక శాతం మాత్రం చెడు ఆహారపు అలవాట్లు, జీవన విధానాలే కారణాలు. అసలు డయాబెటిస్ నియంత్రణ సాధ్యమేనా, ఏం చేయాలనే వివరాలు మీ కోసం..
Control Diabetic in 2 Hours: మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Heart Attack Risk: ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. నాలుగు పదులు నిండకుండానే తనువు చాలించేస్తున్నారు. గుండెపోటుకు ఇప్పుడు వయస్సు మారిపోయింది. అందర్నీ పలకరిస్తోంది. ప్రాణాంతకమై బలితీస్తోంది.
Diabetes Care: డయాబెటిస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తత ముఖ్యం.
Chia Seeds For Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్న చాలామంది విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధుమేహం మరింత తీవ్రంగా పెరిగిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
Heart Attack Reasons: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. ఈ గుండెను ఆరోగ్యంగా కాపాడుకునేంతవరకే ప్రాణం నిలబడుతుంది. లేకపోతే స్ట్రోక్ రూపంలో ప్రాణం పోవచ్చు.
Dry Fruits For Diabetic Patients: మధుమేహంతో బాధపడేవారు వేయించి డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగ పోవచ్చు. కాబట్టి దీనికి బదులుగా నెయ్యిలో వేయించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Care Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. డయాబెటిస్ నియంత్రించేందుకు ప్రతిరోజూ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Heart Attack Reasons: గుండెపోటు..అత్యంత ప్రమాదకరమైంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించకుండా వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు నిలబడితే..చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు 45 ఏళ్ల వయస్సు దాటితే గుండెపోటు ఎందుకొస్తుంది..
Diabetic Patients: మధుమేహం. అత్యంత ప్రమాదకరవ్యాధి. నియంత్రణే తప్పు పరిష్కారం పూర్తిగా లేదు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో మార్పులు వస్తుంటాయి. ఇందులో ఒకటి చేతుల నొప్పి కూడా..
Diabetes Diet: భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఔషదాలున్నాయి.
Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులకు ఇబ్బందే. అందుకే వేసవి కాలంలో డయాబెటిక్ రోగులు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
Vegetables For Diabetic Patients: ప్రస్తుతం చాలా మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ ఉండడం లేదు.
Pomegranate Diabetes: షుగర్ వ్యాధితో బాధపడే వారు దానిమ్మ పండ్లు తినవచ్చా? దానిమ్మ పండ్లు తినడం వల్ల షుగర్ పెరుగుతుందా? ఈ అనుమానాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Things to remember after COVID-19 recovery: న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు (Corona second wave symptoms) గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.