Ind Playing 11 Vs Aus: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం ఆరంభంకానుంది. మరికాసేపట్లో రెండు జట్లు వాంఖడేలో తలపడనున్నాయి. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరమవ్వడంతో హార్ధిక్ పాండ్యా తొలిసారి వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Rishabh Pant Video: స్మిమ్మింగ్ పూల్‌లో మెల్లగా అడుగులు వేస్తున్న వీడియోను రిషబ్ పంత్ షేర్ చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పంత్ మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Virat Kohli Serious On KS Bharat: నాలుగో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీ వైపు దూసుపోతుండడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కోహ్లీ సెంచరీకి ముందు కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. సింగిల్ కోసం ముందుకు వచ్చిన తరువాత భరత్ నో చెప్పడం కోహ్లీ ఆగ్రహానికి కారణమైంది.
IND vs AUS 4th Test Score Updates: నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా భారత్ భారీ స్కోరు చేస్తోంది. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. మూడేళ్ల తరువాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో సెంచరీ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
India Vs Australia 4th Test Day 3 Highlights: చివరిలో టెస్టులో ప్రత్యర్థి ఆసీస్‌కు దీటుగా జవాబిస్తోంది భారత్. నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. గిల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
IND Vs Aus 4th Test Day 3 Score Updates: నాలుగో టెస్టులో శభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్‌కు తోడు విరాట్ కోహ్లీ (50) అర్ధసెంచరీ చేయడంతో భారత్ కూడా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రోహిత్ శర్మ (35), పుజారా (42) పరుగులు చేశారు.
Ravichandran Ashwin Breaks Anil Kumble Records: ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ చెలరేగుతున్నాడు. చివరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డులను దాటేశాడు.
Ind Vs Aus 4th Test Day 2 Highlights: నాలుగు టెస్టులో ఆసీస్ జట్టు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కదంతొక్కారు. 480 పరుగులు చేయగా.. భారత్ కూడా దీటుగా జవాబిస్తోంది. మూడో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
Ind Vs Aus 4th Test Day 1 Highlights: ఆఖరి టెస్టులో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ రాణించారు. ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
Hardik Pandya Re Entry In Test Cricket: గాయం నుంచి కోలుకుని టీ20, వన్డేలకు రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా.. టెస్టు మ్యాచ్‌లు ఎప్పుడు ఆడతాడు..? టీమిండియా ఫ్యాన్స్ పాండ్యా టెస్టుల్లో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి కీలక అప్డేట్ ఇచ్చారు.
Shadab Khan Abuse Video: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తట్టుకోలేకపోయిన ఈ ఆల్‌రౌండర్.. వెంటనే దుర్భాషలాడాడు. అతను మాట్లాడిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ravichandran Ashwin No 1 Test Bowler: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో కేవలం నాలుగు వికెట్లే తీయడంతో ఆరు రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అయినా మొదటిస్థానంలోనే నిలిచాడు.
Umesh Yadav Blessed With Baby Girl: భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య తాన్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 2013లో ఒక్కటైన ఈ జంటకు 2021లో ఓ కూతురు పుట్టిన విషయం తెలిసిందే.
Hardik Pandya 25 Million Followers: హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు. అదేంటి పాండ్యా ప్రస్తుతం ఎక్కడ మ్యాచ్‌లు జరట్లేదు కదా అని అనుకుంటున్నారా..? పాండ్యా రికార్డు ఆన్ ఫ్టీల్లో కాదు.. సోషల్ మీడియాలో సృష్టించాడు. పాండ్యా ఫాలోవర్స్ 25 మిలియన్లు దాటిపోయారు.
South Africa New Captain Aiden Markram: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఐడెన్ మార్క్రమ్కు మరో ప్రమోషన్ వచ్చింది. ఈ స్టార్ ప్లేయర్ టీ20 జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తెంబా బావూమా తప్పుకోవడంతో మార్క్రమ్ సారథిగా ఛాన్స్ కొట్టేశాడు.
Steve Smith To Lead Australia Team: టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టుకు కూడా స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లిన కమిన్స్ స్థానంలో మూడో టెస్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు కూడా కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో స్మిత్ జట్టును నడిపించనున్నాడు.
Faf Du Plessis Re Entry: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. 2021లో రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్.. రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు బౌలింగ్ కోచ్‌ను కలిసి చర్చించాడు. విండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
IND vs AUS 4th Test Updates: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే నాలుగో టెస్ట్ టీమిండియాకు కీలకంగా మారింది. చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు డబ్యూటీసీ ఫైనల్లో బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయనుంది..? ఎవరికి అవకాశం కల్పించనుంది..?
IND vs AUS 3rd Test Highlights: మూడో టెస్టులో ఆసీస్ గెలుపుపై ధీమాగా ఉంది. కంగారూ జట్టు చేతిలో పది వికెట్లు ఉండగా.. లక్ష్యం కేవలం 76 పరుగులు మాత్రమే ఉంది. టీమిండియా విజయం సాధించాలంటే కచ్చితంగా 10 వికెట్లు పడగొట్టి తీరాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.