Ind Vs Nz Live Updates: ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో సత్తా చాటుకున్నాడు. ఐపీఎల్లో తన జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నేడు న్యూజిలాండ్‌తో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Ind Vs Nz Weather Update: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఇండియా-కివీస్ జట్ల మ్యాచ్‌లకు వరుణుడు పగ పట్టాడు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. ఇప్పుడు రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.
India Vs New Zealand 2nd T20 Playing 11: కివీస్‌తో రెండో టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. రెండో మ్యాచ్‌కు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Rohit Sharma T20 Captaincy: టీ20 వరల్డ్ కప్ ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీని వదులుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
David Warner Rashmika Mandanna Video: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు సారీ చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు.
New Zealand Team For India Series: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు రెడీ అవుతోంది. తాజాగా జట్టును ప్రకటించగా.. ఇద్దరు కీలక ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించారు. కేన్ విలిమ్సన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
England Beat By Pakistan in T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఫైనల్ పోరులో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
England Need 138 Runs to Win T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించారు.
MS Dhoni With Amit Shah: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని త్వరలో బీజేపీలో చేరుతున్నారా..? అమిత్ షాను ధోని ఎక్కడ కలిశారు..? ఇద్దరు కలిసిన పిక్ ఎందుకు వైరల్ అవుతోంది..?
Sunil Gavaskar on Babar Azam: పాకిస్థాన్-ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. సెమీ ఫైనల్లో అద్భుత విజయాలతో జోరు మీదున్న ఈ రెండు జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Virat Kohli Emotional Post Over Indai Lost: టీమిండియా ఓటమితో కోట్లాది మంది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తప్పకుండా కప్ గెలుచుకుని వస్తారనకుంటే.. రిక్త హాస్తాలతో వెనుదిరిగారు.
PAK Vs ENG Head To Head: పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు అనూహ్యంగా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో అసలు ప్రతాపం చూపించి.. ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.
Rohit Sharma And Virat Kohli: T20 ప్రపంచ కప్ సెమీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యం తరువాత బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుందా..? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కన పెట్టేందుకు యోచిస్తోందా..?
England Beat India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరు ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ సునాయసంగా విజయం సాధించింది.
India Vs England Semifinal: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో అద్భుతంగా ఓడించి పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ కూడా ఫైనల్‌కు చేరుకోవాలని పాకిస్థాన్‌కు చెందిన యువతి కోరుతున్న వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.