Cable Operators Objection JIO TV Providing: ఇప్పటికే కుదేలవుతున్న కేబుల్ టీవీ రంగం జియో ఓటీటీ ప్రసారాలతో మరింత నష్టపోతున్నది. దీంతో కేబుల్ ఆపరేటర్లు జియో టీవీపై ట్రాయ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
Movie Cricket: టాలీవుడ్ సినీ పరిశ్రమ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. వెరైటీ కథలతో సినిమాల రూపొందించడానికి మన మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. సినిమా కత, మేకింగ్ విషయాల్లోనే కాదు.. ప్రమోషన్స్ పరంగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక, బన్ని వాస్ సినిమా టీమ్స్ మధ్య వినూత్నంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
Batsman Collides With Football Goal Post: "క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు" అనే టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా ? అయినా క్రికెట్లో ఫుట్ బాల్ గోల్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే, మీ గందరగోళం పోవాలంటే ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
ఫైనల్ లో బెర్తు కోసం టీమిండియా, బంగ్లాదేశ్ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే తొలి రెండు టి 20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఈ రోజు బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్ చేరుతుంది. ఒక వేళ ఓటమి పాలైతే నెట్ రన్ రేట్ ఆధారంగా కోహ్లీసేన ఫైనల్ చేరుకునే అవకాశముంది. ఫైనల్ కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం తప్పిసరిగా మారింది. దీంతో ప్రయోగాలకు వెళ్లకుండా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే బరిలో దించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఆత్మవిశ్వాం ఉన్న బంగ్లాకు భారత్ భయం
ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ వెలుతూరు సరిగా లేదు.. దీనికి తోడు వర్షం కూడా మధ్య మధ్యలో అడ్డుతగులుతూ వస్తోంది. దీంతో మ్యాచ్ ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం నాడు మూడో టీ20 (ఫైనల్) మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరొక మ్యాచ్ నెగ్గి 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
భారత్ - కివీస్ వన్డే సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన రెండో వన్డేలో కోహ్లీసే విజయభేరి మ్రోగించింది. కివీస్ పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. తొలత బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు మాత్రమే చేయగల్గింది. పేస్ బౌలర్ భువనేశ్వర్ (3/45 ) కివీస్ ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించగా..బుమ్రా (2/38), చాహల్ (2/3) తమ వంతు తోడ్పాడునందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.