బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఆకర్షించేందుకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీమ్ లో అధిక వడ్డీ ని ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. అవకతవకలు చేసిన ఏకంగా 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు
Bank Employees 2 Days Weekly Off: రెండు వీక్ ఆఫ్‌ల కోసం బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుండగా.. త్వరలో వారి కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య చర్చలు కొలిక్కి వస్తుండడంతో ఉద్యోగులకు ఆశలు చిగురిస్తున్నాయి.
Types Of Savings Account: బ్యాంకులో మొత్తం 6 రకాల సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయని మీకు తెలుసా. శ్రామికులకు ప్రత్యేక పొదుపు ఖాతా, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక అకౌంట్ ఉంటాయి. మీకు ఏ పొదుపు ఖాతా ఉత్తమమో తెలుసుకోండి.
SBI New Rules: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో జరిగే మోసాల్నించి కస్టమర్లను రక్షించేందుకు ఎస్బీఐ సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవాలంటే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
Banking Tips : సరిపోయినంత బ్యాంకు బ్యాలెన్స్ లేనందు వల్ల మీ ఏటిఎం ట్రాన్సాక్షన్ విఫలం అవడం సాధారణం. కొన్ని సార్లు సాంకేతిక సమస్య వల్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అది ఫెయిల్ అవుతుంది.
Types Of Post Office Account | బంగారు భవిష్యత్తు కోసం మనం కొత్త కొత్ మార్గాలను వెతుకుతూ ఉంటాము. దేశంలో మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాము. అయితే మరింత సురక్షిత పెట్టుబడి మార్గాల్లో డబ్బు పెట్టడానికి ప్రయత్నిస్తాము.
RBI New Payment Rule | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారుల సంక్షేమం కోసం, వారి డబ్బు సురక్షితంగా ఉండేందుకు నిత్యం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటోంది. వీటిని అమలులోకి తెచ్చి ఖాతాదారులు డబ్బు వారు అనుకున్న విధంగా బదిలి అయ్యేలా చూస్తోంది ఆర్బిఐ.
New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
RBI New Payment Rule | బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఆర్భిఐ కొత్త నియమాలను, పాలసీలను నిత్యం తీసుకొస్తుంది. తాజాగా చెక్ బుక్ మోసాలను అరికట్టేకందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దానికోసం పాజిటీవ్ పే విధానాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యాంశాలు ఇవే...
RBI ప్రకారం పాజిటివ్ పే అనే కొత్త పేమెంట్ విధానాన్ని వినియోగదారుల అవసరగాలను బట్టి, వారి సేఫ్టీ అవసరనాలను బట్టి డిజైన్ చేశారు. దీని వల్ల చెక్కు సంబంధించిన మోసాలు తగ్గుదల పడట్టనున్నాయి.
Duplicate passbook Charges in Post Office | పోస్టాఫిస్ (Post Office) ఖాతాదారుల కోసం మరో కొత్త రూల్. ప్రతీ ఖాతాదారులు ఎంతో కొంత సర్వీస్ చార్జీలు చెల్లించాల్సిందే అని తెలిసిందే. పోస్టాఫిస్ స్మాల్ సేవింగ్ (Small saving schemes) స్కీమ్‌లో మీరు పెట్టుబడులు పెడితే అంటే ఆర్డీ, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపి ఇలా పలు పనుల కోసం ఖాతాలు తెరుస్తారు.
Post Office Minimum Balance Rule | కవేళ మీకు పోస్టాఫిస్‌లో సేవింగ్ ఎకౌంట్ ఉంటే.. ఈ వార్త మీకోసమే. ఇక నుంచి పోస్టాఫిస్ Post Office Savings account లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
YES Bank Credit Card New Features | ఈ కొత్త ఫీచర్ వల్ల యస్ బ్యాంక్ వినియోగదారులు తమ సంతోషాన్ని నలుగురితో షేర్ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ ను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు.
Real Time Gross Settlement System | డిసెంబర్ 2020 నుంచి చాలా విషయాలు మారనున్నాయి. కొన్ని కొత్త నియమాలు. కొన్ని కొత్త నియంత్రణలు అదుపులోకి రానున్నాయి. అందులో ముఖ్యమైన వాటిలో ఎల్పీజీ ధరలు చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ క్రూడ్ అయిల్ ధరలను బట్టి నిర్ణియించనుండగా.. మరో వైపు ఆర్టీజీఎస్ టైమ్ లో కూడా కొన్ని మార్పులు రానున్నాయి.
RBI Morotorium on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన SBI YONO అప్లికేషన్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యం వల్ల ఎకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లేదా పాస్ బుక్ లో లావాదేవీలు చూడటానికి ఇకపై యాప్ లో తమ ఎకౌంట్ లో లాగిన్ చేసే అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.