Balakrishna Targeted AP Govt : వీర సింహ రెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది, ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Indirect Counter: మాట్లాడితే మా నాన్నగారు మా నాన్నగారు అని నేను, పది సార్లు చెప్పుకొని చరణ్ బాబు మా నాన్నగారు మా నాన్న చిరంజీవి ఎంతో గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటే వినే వాళ్ళకి బోర్ కొడుతుందని అంటూ కామెంట్లు చేశారు చిరంజీవి. ఆ వివరాలు
Sankranthi Boxoffice Fight History: నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి తొమ్మిది సార్లు పోటీ పడగా అందులో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎక్కువ మార్కులు సాధించారు. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
AP Govt Gives Permission : గాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Veera Simha Reddy Pre Release Business నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల అంచనా బయటకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 73 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తోంది.
Shruthi Hassan attended Unstoppable With NBK shoot: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనారోగ్యం పేరుతొ హ్యాండిచ్చిన శృతి హాసన్ ఇప్పుడు బాలకృష్ణ షో షూటింగ్ లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Waltair Verayya Vs Veera Simha Reddy Trailer Stats: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్ లెక్కల మీద ఒక లుక్కు వేద్దామా?
Raghuramakrishnam Raju Alert: సంక్రాంతి సందర్భంగా ఈసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కానున్న క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ ఇద్దరు హీరోల అభిమానులను హెచ్చరించారు. ఆ వివరాలు
Waltair Veeraya vs Veera Simha Reddy వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేసేస్తోంది. వీర సింహా రెడ్డి సినిమా కంటే ఎక్కువగా వాల్తేరు వీరయ్య సినిమా మీద ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ నెలకొంది. సోషల్ మీడియాలో చిరు హవానే ఎక్కువగా కనిపిస్తోంది.
Waltair Veeraya vs Veera Simha Reddy చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కథల మీద అందరికీ ఓ ఐడియా వచ్చింది.
YSRCP MLA Kannababu on Veera Simha Reddy : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీద వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Balakrishna Helicopter Emergency Landing: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన 15 నిముషాల్లోనే వెనక్కు వచ్చింది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Targetted YS Jagan: నందమూరి బాలకృష్ణ తన సినిమా ట్రైలర్ ద్వారా వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Balakrishna and Prabhas Broke into Tears: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతుండగా అందులో ప్రభాస్ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయం తీసుకుంది. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన అంటే రేపు నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు షాక్ ఇవ్వగా ఇప్పుడు యూనిట్ మరో వేదిక వెతుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే
Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, మంత్రి కేటీఆర్ల గురించి వారి స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకు పిలిచేందుకు రెడీ అయ్యాడట. ఈ ఇద్దరి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Unstoppable 2: కారణాలు ఏమైనప్పటికీ అన్స్టాపబుల్ సీజన్ 2 మాత్రం దూసుకుపోతోంది. షో కారణంగా ఓటీటీ వేదిక ఆహాకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మరో విశిష్ట అతిధిని తీసుకురానున్నారు బాలయ్య.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.