Balakrishna -Thaman: బాలకృష్ణ-తమన్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ డాకు మహారాజ్ సినిమాతో ..భారీ విజయాన్ని సాధించింది. ఈ కాంబోలో గతంలో వచ్చిన అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా త్వరలో విడుదల కాబోతున్న అఖండ 2 కు భారీ అంచనాలు ఉన్నాయి.
HanuMan: కొంతమంది హీరోలకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నాగార్జున సంక్రాంతికి సినిమా విడుదలయితే సూపర్ హిట్ అని నమ్ముతారు.. మహేష్ బాబు ఒకప్పుడు తన సినిమా పేరులో మూడు అక్షరాలు ఉంటే సూపర్ హిట్ అని నమ్మేవాడు.. హీరోల లానే దర్శకులకు కూడా సెంటిమెంట్లు ఎన్నో. కాగా ప్రస్తుతం ఇలానే ఒక సెంటిమెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది..
Top Telugu Movies 2023: 2023 పూర్తి కావచ్చింది. త్వరలో మనం 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం మొదలయ్యేలోపు ఈ సంవత్సరం బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్కేయండి.
Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె చేసే కాంట్రవర్సీ మాటలే ఆమెను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా టీం మీద పదే పదే తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆమె చేస్తోన్న కామెంట్లే మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తోంది.
IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.
Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.
Honey Rose Latest Photos: హనీ రోజ్ అందాల ప్రదర్శనకు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. హనీ రోజ్ ఇప్పుడు అందరి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోన్నాయి.
Honey Rose Saree Pics ప్రస్తుతం సోషల్ మీడియాలో హనీ రోజ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్లోనైనా ఆమెనే కనిపిస్తోంది.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
Sankranthi 2022 Movies in OTT: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా థియేటర్లలో సందడి చేయగా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Honey Rose Saree Pics కేరళ భామ హనీ రోజ్ ఇప్పుడు తెలుగు నాట మంటలు పుట్టించేస్తోంది. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హనీ రోజ్ దెబ్బకు తెలుగు యూత్ పడిపోయారు.
Rajinikanth Called Gopichand Malineni: వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయిన క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు గోపీచంద్ మలినేనికి కాల్ చేసి అభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 14వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Veera Simha Reddy 2 Weeks Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం.
SV Ranga Rao Grand Sons: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో రంగారావును కించపరిచారు అంటూ జరుగుతున్న వివాదం మీద ఎస్వీ రంగారావు మనవళ్ళు స్పందించారు. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య రోజుల 12వ రోజు అలాగే 13వ రోజు కలెక్షన్స్ మధ్య తేడా ఎంత ఉంది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.
Veera Simha Reddy Day 13 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా 13 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. ఆ వివరాలు
TDP Responds on Balakrishna Video: వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పాలని కాపునాడు టీడీపీని డిమాండ్ చేస్తున్న క్రమంలో టీడీపీ ఆసక్తికరంగా స్పందించింది. ఆ వివరాలు
Balakrishna not to Say Sorry: తాను చేసిన అక్కినేని తోక్కినేని వ్యాఖ్యలు వివాదంగా మారిన క్రమంలో నందమూరి బాలకృష్ణ సారీ చెప్పే అవకాశమే లేదని అంటున్నారు. అందుకే ఆ పోస్ట్ చేసినా క్షమాపణలు చెప్పలేదని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.