Prabhas Main Reason for AHA Video APP Crash: ఆహా యాప్ క్రాష్ వెనుక ముఖ్యకారణం ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అని ఆహా ప్రకటించింది. అయితే అది నిజం కాదంటున్నారు, ఆ సంగతి ఏంటో చూసేద్దామా?
Prabhas Clarity on Dating Rumors : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ డేటింగ్ రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చారు.
Ram Charan Leaked Prabhas Marriage Secret : అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంలో రామ్ చరణ్ కొన్ని సీక్రెట్లు బయట పెట్టారు. ఆ వివరాలు
Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలా కాలం తరువాత సంక్రాంతికి పోటీ పడుతున్నాయి, ఈ క్రమంలో ఈ సినిమాల నుంచి విడుదలవుతున్న అన్ని పాటల్లో చిరంజీవి డామినేషన్ కనిపిస్తోంది. ఆ వివరాలు
Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ తాజాగా తన పెళ్లిళ్లు, భార్యల మీద స్పందించాడట. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అంతా కూలంకషంగా వివరించాడట. అవన్నీ విన్న బాలయ్య అదిరిపోయేలా స్పందించాడట. ఇంకా విమర్శిస్తుంటే.. వాళ్లు ఊరకుక్కలతో సమానం అని అన్నాడట.
Pawan Kalyan for Veera Simha Reddy Pre Release Event: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఈ నెల 6న జరగబోతుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Prabhas Interesting Comments on Marriage: ఎప్పటికప్పుడు తన పెళ్లి హాట్ టాపిక్ అవుతూ ఉండడంతో ప్రభాస్ తాజాగా అన్ స్టాపబుల్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Junior Artists Accident: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా యూనిట్ ప్రమాదానికి గురైంది. ఆ వివరాలు
Power star Pawan Kalyan is the guest of Balayya Unstoppable show: బాలకృష్ణ ఓ వైపు వరుస సినిమాలతో దూసుకెళ్తూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షోతో కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు నందమూరి బాలకృష్ణ, దానికి సంబంధించిన వివరాలు
Pawan Kalyan Nod to Unstoppable With NBK 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరగగా ఇప్పుడు అదే నిజం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Priyanka Jawalkar in For Balakrishna- Anil Ravipudi Film: బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ వచ్చిందని తెలుస్తోంది.
Nandamuri Mokshagna Teja Weight Loss: నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది, అందులో భాగంగానే ఆయన వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ వివరాలు
NBK 108 Movie: వయస్సు మీదపడినా..ఇప్పటికీ యువ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు బాలయ్య. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న బాలయ్య 108వ సినిమాకు బాలీవుడ్ భామ సిద్ధమైనట్టు సమాచారం.
Prabhas and Gopichand in Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి మరో హీరో ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
Unstopabble with NBK 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ , కె రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్ బాబు హాజరు కాబోతున్నారు అని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.