Producers Trying to do Balakrishna- Boyapati Movie: బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ సినిమా చేసేందుకు తెలుగులో టాప్ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది, దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Das Ka Dhamki - Trailer 1.0 Talk: విశ్వక్సేన్ హీరోగా నటిసున్న కొత్త సినిమా ట్రైలర్ దాస్ కా ధమ్కీ ట్రైలర్ వన్ పాయింట్ ఓ పేరుతో రిలీజ్ అయింది. సదరు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Waltair Veerayya Vs Veera Simhareddy Tension: వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి మధ్యలో దిల్ రాజు అన్నట్టు తయారైంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే
Dilraju is blocking Theaters for Varasudu: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనౌన్సమెంట్ నేపథ్యంలో దిల్ రాజు మరింత యాక్టివ్ గా తన వారసుడు సినిమాకు థియేటర్లను బ్లాక్ చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Unstoppable with NBK 2 Update:రెండో సీజన్ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఐదో ఎపిసోడ్ గెస్టులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే షూట్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Waltair Veerayya Vs Veera Simha Reddy : మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా జరిగిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi is leading over Balakrishna : చెప్పుకోదగ్గ హిట్ లేకున్నా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణను మార్కెట్ పరంగా డామినేట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల హక్కులు అమ్ముడుపోగా ఇప్పుడు చిరంజీవి డామినేషన్ బలంగా కనిపిస్తోంది. ఆ వివరాలు
Good News for Balakrishna and Chiranjeevi: అదేంటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఇప్పుడు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి టైం వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Sharwanand Interesting Comments: సిద్దార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.
Veera Simha Reddy leaked story: బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు దాని స్టోరీ లీకైంది. వివరాల్లోకి వెళితే
Balakrishna as Chief guest to Urvasivo Rakshasivo Pre Release Event: అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో అనే సినిమా విడుదలకు సిద్దమవుతూ ఉండగా ఆ ఈవెంట్ కు బాలకృష్ణ హాజరుకాబోతున్నారు. ఆ వివరాలు
Balakrishna Says I Will Kill you Siddu Jonnalagadda: నందమూరి బాలకృష్ణ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డను చంపేస్తానంటూ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Balakrishna - Chiranjeevi Fight may Not Happen : 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి సినిమాలు పోటీ పడతాయని ముందు నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు.
Nandamuri Tejaswini to start a New Production House: బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా సినీ రంగప్రవేశం చేయడానికి సిద్దమైందనే వాదన వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.