Karimnagar Judge Grants Bail To Padi Kaushik Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించిన అంశంలో అరెస్టయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. జడ్జి బెయిల్ మంజూరు చేయగా బయటకు వచ్చాక కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Person Kidnap Infront Off Rajhamahendravaram Central Jail: జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన వ్యక్తిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తుని కోర్టు బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి బయటకు రాగా.. అయితే ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
K Kavitha Sensational Comments After Release From Tihar Jail: జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త, కొడుకు, అన్నను పట్టుకుని ఏడ్చేశారు.
Jharkhand High Court Grants Bail To Former CM Hemant Soren: జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారీ ఉపశమనం లభించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
Once Again K Kavitha Judicial Custody Extended: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. జూలై 7వ తేదీ వరకు ఢిల్లీలోని రౌస్ కోర్టు కవిత జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Pune Porsche Car Accident Minor Gets Bail And Write 300 Words Essay: డబ్బు ఉంటే చట్టం కూడా చుట్టమవుతుందని అందరికీ తెలిసిందే. ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరవడమే కాక అతి తక్కువ శిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
K Kavitha Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిపిన ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. కవితకు బెయిల్ ఇవ్వరాదని నిర్ణయించింది.
Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. అతడికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Warangal Medico Preethi's Death Case: ప్రీతి మృతి కేసులో అరెస్ట్ అయి కేసు విచారణ ఎదుర్కొంటున్న సైఫ్ ఇప్పటికే మూడుసార్లు బెయిల్ కోసం బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసినప్పటికీ.. మూడు పర్యాయాలు సైఫ్ బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. ఇదిలావుండగా నాలుగో ప్రయత్నంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Umran Malik 150 km sends bail flying past 30-yard circle in IND vs NZ 3rd T20. న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఓ అద్భుతమైన బంతితో ఉమ్రాన్ పెవిలియన్‌కు పంపాడు.
Ghost zing bails in BBL 2022, Today Google Trending Video. బిగ్ బాష్ లీగ్ 2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాలి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Jacqueline Fernandez gets Interim bail : బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. రూ. 200 కోట్ల మేర మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసింది.
Jubilee Hills Minor Rape: High Court granted conditional bail for Four accuses. తెలంగాణలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు బెయిల్‌పై మంజూరు అయింది.
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి పిటిషన్ వేయడంతో జువైనల్ కోర్టు విచారించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.