Reliance Power Share: మంచి మల్టీ బాగర్ స్టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ప్రస్తుతం మార్కెట్ బుల్ రన్ లో వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ వరుస ట్రేడింగ్ సెషన్లలో లాభాలను అందుకుంటూ ఇన్వెస్టర్లకు బంగారు బాతులు గా తయారవుతున్నాయి. అలాంటి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Reliance Infra: ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. గడచిన ఐదు రోజులుగా ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో జీరో డెట్ స్థితిని పొందినట్లు మార్కెట్లకు తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ జీరో డెట్ ( రుణ రహిత) కంపెనీ గా అవతరిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.
Anil Ambani Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Jai Anmol Ambani: మన దేశంలో సంపన్న కుటుంబం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంబానీ కుటుంబం. అందికూడా ముఖేష్ అంబానీ కుటుంబం గురించే ప్రతీ ఒక్కరూ తలచుకుంటారు. కానీ ఆయన సోదరుడు అనిల్ అంబానీ వారసుడైన జై అన్మోల్ గురించి ఇప్పుడు అందరూ తలచుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
Anil Ambani House Inside Pics: ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. గతంలో తన అన్న కంటే ఎక్కువ సంపద కలిగిన అనిల్ అంబానీ.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో క్రమంలో అప్పులపాలయ్యారు. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు తీసుకుని చెల్లించలేకపోయారు. వేల కోట్ల ఆస్తులు.. వందల కోట్లకు చేరాయి. రీసెంట్గా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో సాధారణ వ్యక్తిగా కనిపించారు. విలాసవంతమైన ఆయన ఇంటిపై ఓ లుక్కేయండి.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సింధియా స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్‌కి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ స్కూల్లో ఫీజు అన్ని పాఠశాలల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
Reliance Capital: ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డు రద్దయింది. సకాలంలో రుణాల చెల్లింపు విషయంలో విఫలమైనందున ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
యస్ బ్యాంకులో (YES bank) మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో (Yes bank crisis) చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి.
రాఫెల్ ఒప్పందం పై కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న క్రమంలో.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇదే విషయంపై రాహుల్ గాంధీకి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.