Pushpa Makeover Video: 'పుష్ప ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎంతోమందిని అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ చాలా కష్టపడ్డారట. ప్రతిరోజు రెండు గంటల పాటు మేకప్ కు సమయాన్ని వెచ్చించేవారట. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు.
Alia Bhatt wants to Work With Allu Arjun: ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన ఆలియా భట్.. తెలుగు ఇంకా చాలా సినిమాల్లో నటించాలనుకుంటుందట. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే తనకు బన్నీ సరసన జత కట్టాలని ఉందని ఈ బాలీవుడ్ భామ చెప్తోంది.
Pushpa 50 Days Collections: అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్' సినిమా 50 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ముందుగా కన్నడ 'పవర్ స్టార్' పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
Allu Arjun beats to Superstar Rajinikanth: పుష్ప సినిమాతో సౌత్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఏంటో చూపించిన ఐకాన్ స్టార్.. ఇప్పుడు దక్షిణాదిలో సూపర్ స్టార్‌కు ఉన్న ఫాలోవర్స్‌ను కంటే ఎక్కువ ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నాడు.
Pushpa, Garikapati Serious on Thaggedhe le: తగ్గేదేలే డైలాగ్‌ను పుష్పరాజ్‌లాంటి స్మగ్లర్ కాదు చెప్పాల్సింది.. అలాంటి మహానుభావులు చెప్పాలంటున్నారు గరికపాటి. పుష్పరాజ్‌పై ఆయన ఫుల్ ఫైర్ అయ్యారు.
Pushpa Movie Viral Dance: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం పుష్ప మూవీలోని రీల్సే వైరల్ అవుతున్నాయి. క్రికెటర్స్.. సెలెబ్రిటీస్.. సామాన్య జనం అందరూ ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.
క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.
Ravi Ashwin: పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. క్రికెటర్లు అయితే పుష్ప డైలాగ్స్, సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ జాబితాలోకి మరో భారత ఆటగాడు చేరిపోయాడు.
అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా పుష్ప సినిమా 42 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 177.16 కోట్ల షేర్లను వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో రూ. 85.35 కోట్ల షేర్లు (రూ. 133.25 కోట్ల గ్రాస్) వసూల్ అయ్యాయి.
David Warner Viral video; పుష్ప మేనియా ఎక్కడా తగ్గడం లేదు. డేవిడ్ వార్నర్ అయితే పుష్పరాజ్ ను వదలడం లేదు. అల్లుఅర్జున్ సాంగ్స్ కు తనదైన శైలిలో డ్యాన్స్ వేస్తూ..అలరిస్తున్నాడు.
Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. సామాన్యులే కాకుండా స్టార్‌క్రికెటర్లు సైతం 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగ్‌లు చెప్తున్నారు.
Todays Gold Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్గించే అంశం. బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్న ధరల్లో తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Pushpa Mania in Cricket: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. విదేశీ క్రికెటర్లు కూడా పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.