Bandi Movie Latest Updates: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నాడు బిగ్‌బాస్ ఫేమ్, హీరో ఆదిత్య ఓం. సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తిరుమల రఘు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Bandi: లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ఆదిత్య ఓం. ఆ తరువాత కూడా కొన్ని కామెడీ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ హీరో ఈమధ్య సినిమాలకు దూరమయ్యారు. కాగా ఇప్పుడు మళ్లీ ఒక వైవిధ్యమైన కథతో మన ముందుకు రానున్నారు
Dahanam Movie Review దహనం సినిమాతో ఆదిత్య ఓం కొత్త పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు లవర్ బాయ్‌గా తెలుగు వారిని మెప్పించిన ఆదిత్య ఇప్పుడు డీగ్లామర్ లుక్‌తో, కొత్త తరహా పాత్రను పోషించాడు.
Music Director Pramod Kumar Parisarla Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటు కారణంగా కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.