Gujarat Elections 2022: దేశమంతా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలవైపే దృష్టి సారించింది. అందర్నీ ఆకర్షిస్తున్న గుజరాత్ తొలిదశ పోలింగ్ రేపు అంటే డిసెంబర్ 1న జరగనుంది. తొలిదశలో రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Delhi MCD Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలోనే జరగనున్న ఢీల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని బీజేపికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇలా అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డం తొలగించుకునేందుకు కుట్రలకు తెరతీస్తోందని మనీష్ సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.
AAP MLA Massage : తీహార్ జైల్లో ఆప్ ఎమ్మెల్యే సత్యేందర్ జైన్ రాజభోగాలు అనుభవిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ అని ముందు చెప్పారు. కానీ అది జస్ట్ మసాజ్ అని తేలింది.
Jail Prisoner Give Massage To Satyendar Jain: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ కేసు మరో ములుపు తిరిగింది. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. వివరాల్లోకి వెళితే..
Assembly Polls 2022: గుజరాత్ ఎన్నికల వేళ అధికార బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ అల్లర్ల నిందితుడైన కుమార్తెకు బీజేపీ టికెట్ కేటాయించడమే ఇందుకు నిదర్శనం.
Dharmapuri Arvind Warning To CM KCR: త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాగోతం కూడా బయటికొస్తుందని బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినొస్తుండటంపై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Delhi Liquor Scam Updates: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సర్కారు ఎక్సైజ్ పాలసీలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కుతున్నాయి.
APP vs BJP:మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. జైన్ అరెస్టును ఆప్ తీవ్రంగా ఖండించింది ఆప్. రాజకీయ కారణాలతోనే ఈడీని ఉసిగొల్పారని ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. జైన్ అరెస్ట్ తర్వాత కేంద్రంతో ఆప్ వివాదం మరింత ముదిరింది.
AAP Protest: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను ఆప్(AAP) నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
AAP in Telangana: దేశ రాజధాని ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్..పంజాబ్ కైవసం చేసుకుంది. తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనుండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో ఆప్ అడుగుపెట్టడం ఎవరికి ఏ మేర నష్టమో పరిశీలిద్దాం..
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
Lakme Fashion Show: ఆమ్ ఆద్మీ పార్టీ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఆప్ పార్టీ నేతలు కేవలం రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ వీక్స్‌లో కూడా అదరగొడుతుంటారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదే జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్..
ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందా..? ఇటీవల తెలంగాణ జనసమితి నేతల రహస్య భేటీ దేనికి సంకేతం..? విలీనంపై కోదండరాం ఏమంటున్నారు..? తెలంగాణలో ఆప్ తిష్ట వేసేందుకు తొలి అడుగు పడిందా..? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
పంజాబ్‌లో సంచలనం విజయం సాధించిన ఆప్ అభ్యర్థి సీఎం మాన్.. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేస్తూ తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు.
Punjab New Cabinet: పంజాబ్ కొత్త మంత్రిమండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. పంజాబ్ ప్రజలకు ఓ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరుంటారంటే..
Arvind Kejriwal focus on Telangana Politics: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అప్ అధినేత కేజ్రీవాల్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.