Viral Video: కారులో ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య ..!..సినిమా రేంజ్‌లో భర్త ఛేజింగ్.. వీడియో ఇదే..

Uttar Pradesh: యూపీలో ఒక వ్యక్తి తన భార్య మరో యువకుడితో కారులో ఉండటంను చూశాడు. ఆతర్వాత కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు మాత్రం కారును ఆపకుండా స్పీడ్ గా పొనిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 18, 2025, 05:48 PM IST
  • ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన..
  • అడ్డంగా దొరికిపోయిన భార్య..
Viral Video: కారులో ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య ..!..సినిమా రేంజ్‌లో భర్త ఛేజింగ్.. వీడియో ఇదే..

Uttar Pradesh Man Catches wife with another person video: కొంత మంది పెళ్లి బంధానికి ఉన్నగొప్ప తనాన్ని బజారున పడేస్తున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి మరోకరు తోడుగా ఉంటామని అగ్నిదేవుడి ముందు చేసుకున్న బాసలకు , ఏడడుగులకు తిలోదకాలు వదిలేస్తున్నారు. పెళ్లి తర్వాత కొంత మంది తమ భార్యలను వేధిస్తున్నారు. కట్నం తేలేదని, వంట చేయడం రావడంలేదని, భార్య అందంగాలేదని గొడవలు పడుతున్నారు.

అంతే కాకుండా.. కొంతమంది భార్యలు.. తమ భర్తలు ఎక్కువగా సంపాదించడంలేదని, బాగా చూసుకొవడంలేదని దారుణాలకు పాల్పడుతున్నారు.  కొంత మంది మహిళలు, పురుషులు.. ఒకరికి తెలియకుండా.. మరోకరు ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. పురుషుల్లో ఆఫీసులకు వెళ్తున్నామనిచెప్పి.. ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.

 

మహిళలు.. భర్తలు ఆఫీసుకు వెళ్లే వారకు జాగ్రత్తగా ఉండి.. ఆతర్వాత తమ అసలు రంగు బైటపెడుతున్నారు. వివాహేతర సంబంధాలు వల్ల ఎన్నో జీవితాలు ప్రస్తుతం ఛిన్నా భిన్నంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సమీర్ అనే వ్యక్తితన భార్యను మరొకరి కారులో ఉండటంను గమనించాడు. ఆ తర్వాత కారును ఆపాల్సిందిగా హెచ్చరించాడు. కానీ ఆమె వాళ్లు మాత్రం కారును వేగంగాపొనిచ్చాడు. ఆ మహిళ భర్త కారు బానెట్ మీద ఎక్కి పట్టుకున్నాడు.

Read more: Maha kumbh ki Monalisa: కుంభమేళలో సందడి చేస్తున్న తేనె కళ్ల అమ్మాయి.. మోనాలీసా ఎవరో తెలుసా..?

అయిన కూడా కొన్ని కిలీమీటర్లు కారును వేగంగా పొనిచ్చారు. చివరకు కొంత మంది ఛేజ్ చేసికారును ఆపారు. చివరకు.. సమీర్.. తన భార్య.. లవర్ ను పట్టుకుని పీఎస్ కు తీసుకెళ్లాడు. వారిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సదరు వ్యక్తి కారును ఛేజింగ్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News