పోఖ్రాన్.. భారతదేశ చరిత్రలో ఓ మైలురాయి: ప్రధాని మోదీ

సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ)తోనే కోవిడ్19 లాంటి మహమ్మారికి పరిష్కారం దొరుకుంతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. National Technology Day

Last Updated : May 11, 2020, 10:12 AM IST
పోఖ్రాన్.. భారతదేశ చరిత్రలో ఓ మైలురాయి: ప్రధాని మోదీ

సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ)తోనే కోవిడ్19 లాంటి మహమ్మారికి పరిష్కారం దొరుకుంతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం యత్నించి మార్గదర్శకాలు సూచించిన శాస్త్రవేత్తలు, రీసెర్చర్లకు సెల్యూట్ చేశారు. జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం (National Technology Day)ను పురస్కరించుకుని ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు. బులియన్ మార్కెట్‌లో మళ్లీ అదే సీన్

భారత శాస్త్రవేత్తలు, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ పోఖ్రాన్ అణ్వస్త్ర పరీక్షలతో దేశ చరిత్రలో మరిచిపోలేని విజయాన్ని అందుకున్నాం. పటిష్టమైన నాయకత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. నేడు జాతీయ సాంకేతిక  పరిజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ టెక్నాలజీని అందించిన వారికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. శాస్త్రవేత్తలు ఘన విజయాన్ని అందుకున్నారు. Photos: వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ Photos వైరల్

1998లో ఇదే రోజు పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. తద్వారా టెక్నాలజీలో భారత ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 11న నేషనల్ టెక్నాలజీ డే జరుపుకుంటున్నాం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News