Moong Dal Soup Recipe: పెసరపప్పు సూప్ ఆరోగ్యకరమైన తెలుగు భోజనం. ఇది తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకొనేవారికి మంచి ఆహారం.
Moong Dal Soup Recipe: దాల్ సూప్ అనేది భారతీయ సూప్ డిష్. ఇందులో కూరగాయాలు, కాయధాన్యాలు , ఆకు కూరలు, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.