Vikkatakavi Web Series Review: గత కొన్నేళ్లుగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. జీ5లో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం..
Vikatakavi: నరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ లీడ్ రోల్లో ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్..ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ నెల 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రమంలో వికటకవి యూనిట్.. మీడియాతో మాట్లాడారు.
Vikatakavi: డిఫరెంట్ కంటెంట్‌తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ను మెప్పిస్తూన్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ ZEE5. తాజాగా మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కు రానున్న సంగతి తెలిసిందే కదా.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Movies Web Series: దసరా వెకేషన్ ముగిసింది. భారీ బడ్జెట్ సినిమాల్లేకుండానే దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఈ వారం ఓటీటీలో ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Demonte Colony 2 OTT Streaming: ఈ మధ్యకాలంలో వెరైటీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5.
రీసెంట్ గా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ఆడియన్స్ ను భయపెట్టిన హార్రర్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది.
Manorathangal: ప్రస్తుతం మన హీరోలు సినిమాలకే కాకుండా.. ఓటీటీ వేదికలుగా సత్తా చూపెడుతున్నారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, ముమ్ముట్టి తో పాటు కమల్ హాసన్ ఇతర స్టార్స్ తో ‘మనోరథంగల్’ అనే వెబ్ సిరీస్ ను ప్రకటించింది జీ5.
Bahishkarana Trailer Talk: అంజలి ప్రధాన పాత్రలో జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కింగ్ నాగార్జున విడుదల చేసారు.
Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టితో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల ఝల్లు కురిపించారు.
OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.
ZEE5 Paruvu Original Series: మెగా బ్రదర్ నాగబాబు ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరవు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ట్రైలర్ ను వరుణ్ తేజ్ విడుదల చేసారు.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Gaami OTT Streaming News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన మూవీ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఫస్ట్‌టైమ్ అఘోరా పాత్రలో నటించారు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. మరోవైపు ఓటీటీలో కూడా ఈ సినిమా ఇరగదీస్తోంది.
The Kerala Stroy OTT News: లాస్ట్ ఇయర్ దేశ వ్యాప్తంగా అత్యంత చర్చీనీయాంశం అయిన సినిమా 'ది కేరళ స్టోరీ'. కేరళలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా విడుదలైన 8 నెలలకు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడింది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం పెద్దఎత్తున ఓటీటీలో సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చాలా ఉన్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. సినిమాలతో పాటు ప్రముఖ నటుల వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు దీపావళి కానుక ఇది. భారీగా సినిమాలు సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో రేపు ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. థియేటర్ కంటే ఓటీటీల్లోనే అత్యధికంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. ఈ వారమైతే ఓటీటీ ప్రేమికులకు పండగే పండగ అని చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.