Mega DSC Notification 2024: పండుగ వేళ నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ మెగా డీఎస్పీ నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. దీంతో నిరుద్యోగులకు పండుగ ముందు శుభవార్త అందింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YSR Congress Party Released Counter Letter On YS Vijayamma: కుటుంబంలో ఆస్తుల తగాదాపై వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై వైఎస్సార్సీపీ ప్రతిగా ఘాటు లేఖ విడుదల చేసింది.
YS Vijayamma Explains YSR Family Assets: తన ఇద్దరి బిడ్డల మధ్య జరుగుతున్న ఆస్తులపై వైఎస్ విజయమ్మ లేఖ రాసి చేసి ఆస్తుల చిట్టా వెల్లడించారు. ఆస్తులు ఇవే..
YS Vijayamma Open Letter On Family Dispute: తన కుటుంబంలో ఆస్తుల తగాదా తీవ్ర వివాదం రేపగా ఆ విషయాలపై తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో సంచలన విషయాలు పంచుకున్నారు.
Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella: పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేశ్ విజయవంతమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా రానుందని సమాచారం.
Pawan Kalyan silence : ఏపీకీ చెందిన ఆ కీలక నేత మళ్లీ ఎందుకు సైలెన్స్ అయ్యారు....?కొద్ది రోజుల క్రితం మీటింగ్ పెట్టి ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చిన నేత ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా సైలెంట్ గా మారడానికి కారణాలేంటి...? ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ నాయకుడు ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో ఎప్పుడు సెన్షేషనల్ గా మాట్లాడుతారో ఆ పార్టీ నేతలకు సైతం అంతుచిక్కడం లేదా..? ఆయన మౌనం వ్యూహమా లేకా ఏదైనా మౌన దీక్ష తీసుకున్నారా..?
Babu Mohan Joins TDP: తాజాగా జరిగిన పరిణామం బట్టి చూస్తే.. మాజీ మంత్రి, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ సొంతగూటికి.. చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.
Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
Bandi Sanjay Speech at Rozgar Mela in Visakhapatnam: విశాఖపట్నంలో జరిగిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుతో గతంలో ఎక్కువ అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాల ఉన్నాయన్నారు.
AP Free Cylinder: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కో హామిని అమలు చేసుకుంటూ వెళుతుంది. ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఫ్రీ సిలిండర్ కూడా ఉంది.
YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే.. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు వైయస్ కుటుంబానికి వీర వీధేయులైన అభిమానులు చెబుతున్న మాట. అవును ఏపీలో అన్నా చెల్లెల్ల మధ్య పోరును బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.
Telangana ERC Meet: విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై ఈఆర్సీ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేదలకు ఛార్జీలు పెంచలేదని.. మధ్య తరగతి ప్రజలకు మాత్రం కొంత పెరిగినట్లు ప్రకటించింది.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..? తనతో పాటు తల్లి విజయమ్మదీ అదే భావననా అందుకే తాను కూడా షర్మిలతో చేతి కలిపిందా ...? నిన్న మొన్నటి వరకు అంతా తమదే హవా అనుకున్న షర్మిల ,విజయమ్మకు జగన్ తీరు బాధకు గురి చేసిందా.?
Perni Nani Counter: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక హాట్ టాపిక్ ఉండనే ఉంటోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ వివాదం నడిస్తే ఇప్పుడు వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వ్యవహారం రచ్చగా మారుతోంది. ఇదే అంశమైన ఇప్పుడు బాలినేని వర్సెస్ పేర్ని నాని మధ్య కౌంటర్లు జోరందుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.