Harish Rao Renames To Revanth Reddy: అన్ని హామీలు ఎగవేస్తున్న రేవంత్ రెడ్డిని ఎగవేతల రెడ్డిగా పిలుస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇకపై అదే పేరుతో పిలుస్తానని ప్రకటన చేశారు.
Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Runamafi In telangana: రైతులకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దీపావళి తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో పండుగ ముందే రైతులకు తీపి కబురు అందింది. రేవంత్ సర్కార్ మొన్నే ఒక డీఏ ఇవ్వనున్నట్లు కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 13 ఐఏఎస్ ఆఫీసర్లు, నలుగురు ఐఎఫ్ఎస్, 70 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్, డిప్యటీ కలెక్టర్లను బదిలీ చేశారు.
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
Hyderabad Developments Works Review: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు.
Telangana ERC Revised Electricity Charges: ఛార్జీల పెంపు లేదంటూనే ఈఆర్సీ కమిషన్ విద్యుత్ ఛార్జీల భారం మోపింది. పేదలకు మినహాయింపు ఇచ్చి మధ్య తరగతి ప్రజలకు మాత్రం కరెంట్ షాక్ ఇచ్చింది.
KT Rama Rao Meets HYDRAA Victim Girl Veda Sri: హైడ్రా కూల్చివేతలతో ఇంటిని కోల్పోవడంతో ఓ చిన్నారి మీడియా ముందు మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి. అధికారులు దుర్మార్గంగా ఇంటిని కూల్చివేయడంతో వేదశ్రీ అనే చిన్నారి తన పుస్తకాలు కూడా తీసుకోలేదని బాధపడింది.
Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలంతా ఎందుకు సైలెంట్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు.. ఇప్పుడు మాత్రం ఆందోళనలకు పార్టీ పెద్దలు పిలుపు ఇవ్వగానే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. ఈ నేతలంతా కేసులకు భయపడుతున్నారా..! ఇలా సైలెంట్ కావడం వెనుక ఇంకా ఏదైనా పొలిటికల్ ఎజెండా దాగుందా..! ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా జిల్లా కథా..!
Telangana Politics: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై ఓ సీనియర్ లీడర్ గుర్రుగా ఉన్నారా..! తనకు పదవి దక్కలేదని రేవంత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారా..! ప్రస్తుతం పార్టీలో అసంతృప్తులను కలుపుకుని రేవంత్‌పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఆయనకు ఎందుకు అంతలా అసంతృప్తి..!
Secretariat Police Warning To Staff: ప్రజా ఉద్యమాలు తీవ్రస్థాయిలో ఉండడంతో సచివాలయం పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక చేసింది. సోషల్ మీడియాలో లైక్‌లు, పోస్టులు.. కామెంట్లు చేయవద్దని హెచ్చరించింది.
Janwada Rave party: జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మోకిలా పోలీసులు కేటీఆర్ సతీమణిని కూడా విచారించినట్లు తెలుస్తొంది.
KTR Brother In Law Party Case: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని.. రాజకీయ దురుద్దేశంతోనే ఉందని హైకోర్టులో వాదనలు జరిగాయి.
Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయసంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.