Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోస్ .. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో కొలువు దీరడంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సంక్రాంతితో అన్నపూర్ణ స్టూడియో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని బాధ్యతలను అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో నెట్ మార్కెట్ విలువ ఎంతనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
Naga Chaitanya Step Brother: నాగ చైతన్య.. అక్కినేని మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చైతూకు అఖిల్ కాకుండా .. మరో తమ్ముడు కూడా ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో తెలుసా..
ANR Vs Chiranjeevi: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ చలన చిత్ర పురస్కారంతో సత్కరించారు అక్కినేని వారసులు. ఈ సందర్భంగా అప్పట్లో చిరు వల్ల ఏఎన్నార్ ఎలా నవ్వుల పాలు అయ్యారనే విషయాన్ని అక్కినేని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!
Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ANR 100Th Birth Anniversary: ఈ ఇయర్ సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్బంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించి ఇండియన్ సినీ లెజెండ్ కు నివాళులు అర్పిస్తోంది.
NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా.. ? ఒకే పేరుతో వచ్చిన ఈ సినిమాల్లో హిట్ అందుకున్నది ఎవరు ?
Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు వచ్చి చేరింది. 2024గాను కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. చిరుతో పాటు ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయిక వైజయంతీ మాల బాలిని కూడా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్బంగా వైజయంతిమాల బాలి, చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖలు విషయానికొస్తే..
Balakrishna Responds on Controversy: అక్కినేని తొక్కినేని అంటూ తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో ఎట్టకేలకు బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు
Nagarjuna Forest: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. 1,080 ఏకరాల్లో ఉన్న అడవిని దత్తత తీసుకొని.. చెట్లను సంరక్షించడం సహా కొత్త మొక్కలను నాటేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఆ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా నామకరణం చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.
ఒకే ఫోటోలో లెజెండ్స్ అందరూ కలిస్తే ఎలాగుంటుంది? నటుడు రానా, తన స్నేహితుడు అడివి శేష్‌తో అలాంటి ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. ఇప్పుడు అదే ఫోటో పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.