Vijasai Reddy Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని జోస్యం చెప్పారు. అంతేకాదు..కేంద్రమంత్రిని అవుతానంటూ సంచలనం రేపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వివాదం మరోసారి రచ్చగా మారుతోంది. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజధాని అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది.
Rajyasabha Elections 2024: ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు. ఏపీలో అధికార, విపక్షాలకు కత్తీమీదసామే. మూడు స్థానాల అభ్యర్ధుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆ ముగ్గురు ఎవరంటే..
Ap Executive Capital: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నంకు మార్గం సుగమమౌతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎల్లో మీడియా వారికి వంత పాడుతుందన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Janasena People Attack on Ministers cars: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, మంత్రుల కార్లపై జనసైనికులు దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
TTD governing body meeting will be held in Tirumala soon. TTD Chairman YV Subbareddy will preside over the meeting which will start at 10 am at Annamayya Bhavan
Minister Venu Gopalakrishna Kneels down: స్వామి భక్తిని చాటుకున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు అంటున్నారు... కాదు కృతజ్ఞతపూర్వకంగానే అలా చేయాల్సి వచ్చిందని మంత్రి వేణు గోపాల కృష్ణ చెబుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి ముందు మంత్రి వేణు మోకరిల్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి డాలర్ శేషాద్రి మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు సంతాపం డాలర్ శేషాద్రి మరణంపై సంతాపం ప్రకటించారు.
TTD Temple in Kashmir: భూతల స్వర్గంలో శ్రీవారు కొలువుదీరనున్నారు. కశ్మీర్ గడ్డపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం రానుంది. రానున్న 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికానుందని టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.