Average Salary In India: ప్రపంచంలో నెలకు అత్యధిక జీతం చెల్లించే దేశాలలో స్విర్జాలాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ దేశంలో నెలకు సగటున 6298 డాలర్లు పొందుతున్నారు. సెకెంట్ ప్లేస్‌లో లక్సెంబర్గ్ దేశం ఉంది. ఇక మన దేశం ఏ స్థానంలో ఉందంటే..?
Imran Khan Arrested: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుతోపాటు ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.
Mexico Bus Crash News Update: మెక్సికో ఓ బస్సు 164 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం 18 మంది మృతిచెందగా.. 18 మందికి గాయాలయ్యాయి. మలుపు వద్ద డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
Heavy Rainfall in Afghanistan: భారీ వరదలు ఆఫ్ఘనిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్‌లో 26 మంది మృతిచెందారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
Missing Helicopter Crashes in Nepal: నేపాల్‌లో తప్పిపోయిన హెలికాఫ్టర్ ఎవరెస్ట్ పర్వతం సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదగురు మెక్సికన్ పర్యాటకులతోపాటు ఆరుగురు మరణించారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయి.
Farmer Fined for Sending Thumbs Up Emoji in Canada: థంబ్స్ అప్ ఎమోజీతో ఓ రైతు రూ.50 లక్షల జరిమానాకు గురయ్యాడు. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన కెనడాలో జరిగింది. ధాన్యం అమ్ముతానని మాట ఇస్తూ.. థంబ్స్ అప్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ధాన్యం అమ్మలేకపోవడంతో వ్యాపారి కోర్టుకు ఎక్కాడు. పూర్తి వివరాలు ఇలా..
Missing Titanic Submarine Updates: క్షణక్షణం ఉత్కంఠ రేపిన టైటాన్ సబ్‌మెరైన్ మిస్సింగ్ కథ విషాదాంతమైంది. అదృశ్యమైన మినీ జలాంతర్గామిలోని ఐదుగురు పర్యాటకులు మరణించారు. వీరి మరణవార్తను యూఎస్ కోస్ట్ గార్డు సిబ్బంది వెల్లడించారు.
Nigeria Boat Capsizes: నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడి 103 మంది మరణించారు. మరో వందమందిని పోలీసులు, స్థానికులు రక్షించారు. వివాహానికి హాజరై నైజర్ నది తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
Girl Addicted to Mobile Gaming: ఆన్లైన్లో గేమ్స్ ఆడిన ఏకంగా రూ.52 లక్షలు పోగొట్టేంది ఓ బాలిక. తల్లి మొబైల్‌ను చెక్ చేయగా.. బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.5 చూసి షాక్‌కు గురైంది. తాను గేమ్స్ కొనుగోలు చేయడంతోపాటు.. ఫ్రెండ్‌కు కూడా ఆన్లైన్ గేమ్స్‌కు ఖర్చు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
World Bank New Chief Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా తొలిసారి భారత సంతతికి చెందిన బాధ్యతలు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో జన్మించిన అజయ్ బంగా.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా చదివారు. ఆయనను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారంటే..?
47 Dead Bodies Found In Kenya: ఓ చర్చి పాస్టర్ ఇచ్చిన సూచనతో అమాయక ప్రజలు ప్రాణాలను బలితీసుకున్నారు. యేసును కలుస్తామనే నమ్మకంతో ఆకలితో అలమటించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కెన్యాలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా..
New Virus In Africa: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్లు పంజా విసురుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ కోవిడ్ విజృంభణ మెల్లగా పెరుగుతుండగా.. ఆఫ్రికాలో మరో డేంజర్ వైరస్ పట్టుకొచ్చింది. ఈ వ్యాధి సోకిన వారు 24 గంటల వ్యవధిలోనే ముక్కు నుంచి రక్తం కారుతూ మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Cyclone Freddy Deaths: ఫ్రెడ్డీ తుఫాన్ ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. 326 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షకుపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Russian Scientist Andrey Botikov Murder: ప్రముఖ శాస్త్రవేత్త, కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆండ్రీ బోటికోవ్‌ను ఓ వ్యక్తి హత్య చేశాడు. బెల్టుతో గొంతు బిగించి.. దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
New Zealand Earthquake Update: న్యూజిలాండ్‌ను వరుస విపత్తులు బెంబెలేత్తిస్తున్నాయి. వరదల నుంచి తేరుకునేలోపే వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.9గా నమోదైంది.
Four Day Work Week: వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు.. నాలుగు రోజుల పని.. వినడానికి ఎంతో బాగుంది కదూ..! ఎక్కడండీ బాబూ మా కంపెనీలో ఒక వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని అంటరా..? అయితే ఈ వార్త చదివేయండి..
The Pope Emeritus Benedict XVI Passed Away : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులు అందరూ విషాదంలో మునిగిపోయారు, 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Minister Bilawal Bhutto Controversy: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. బిలావల్ భుట్టో జర్దారీ బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.