Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన పలు అంశాలను ఈ షోలో ప్రస్తావించారు.
Sankranti 2025 movies: సంక్రాంతి వస్తోందంటే సినిమా పండగ వస్తున్నట్టే. ప్రతి సంవత్సరం వరస పెట్టుకొని స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అలరించడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక 2025 సంక్రాంతి కూడా ఇలానే పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు గేమ్ చేంజర్, డాకూ మహారాజ్.
Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్ విషయాలు చెప్పారు.
All Eyes On Balakrishna Wares Black Ring In Unstoppable Show: మరో సీజన్‌తో అన్‌స్టాపబుల్ షో ముందుకు రాగా ఈ షో హోస్ట్‌గా మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో జరిగిన షోలో బాలకృష్ణ ధరించిన నల్ల ఉంగారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఉంగరం ప్రత్యేకతలు.. అది ధరిస్తే ఏం జరుగుతుందో అనేది చర్చ జరుగుతోంది.
YS Sharmila YS Vijayamma In Unstoppable Show: టాక్ షోలో సరికొత్త రికార్డులు రాసుకున్న షో అన్‌స్టాపబుల్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరితో కలిసి హోస్ట్ నందమూరి బాలకృష్ణ పలు సంచలన విషయాలను ఇంటర్వ్యూ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Unstoppable With NBK Pawan Kalyan Promo: రికార్టులు బద్దలు కొట్టే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో సెకండ్ పార్ట్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం పార్ట్-1 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. పార్ట్-2 కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి
Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాభై కోట్లు తీసుకుంటున్నాడని, రోజుకు రెండు కోట్ల చొప్పున పుచ్చుకుంటున్నాడనే టాక్ వస్తూనే ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్.
Pawan Kalyan Marriages పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకులపై రాజకీయ నాయకులు చేసే కామెంట్లు అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని చెప్పాడు. ఎందుకు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో తెలిపాడు.
Unstoppable With NBK Pawan Kalyan Promo: నందమూరి బాలకృష్టగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-2 షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి మరో ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నలు ఏంటి..? పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు..? ప్రోమోను చూసేయండి.
Nandamuri Balakrishna AVoids Jr NTR నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు టాలీవుడ్ టాప్ స్టార్లంతా కూడా వచ్చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్‌ను మాత్రం ఆ షోకు బాలయ్య పిలవడం లేదు. చిరంజీవిని కూడా బాలయ్య పిలిచేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
Prabhas marraige Date ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ లీక్ ఇచ్చాడన్న వార్తలు నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయయన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడట.
Mahesh Babu saves 1000 plus childres. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ బాబు రియల్ హీరో అనిపించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.