Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన పలు అంశాలను ఈ షోలో ప్రస్తావించారు.
Unstoppable Season 4 Promo: నందమూరి బాలకృష్ణ హీరోగా.. అన్ స్టాపబుల్ హోస్ట్ గా.. శాసన సభ్యుడిగా.. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ బాలయ్య.. అన్ స్టాపబుల్ సీజన్ 4కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 4లో చంద్రబాబు, సూర్య, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్.. రీసెంట్ గా వెంకటేష్ తో అన్ స్టాపబుల్ షోలో సందడి చేసారు. తాజాగా ఈ ఎపిసోడ్ లో డాకూ మహారాజ్ టీమ్ సందడి చేసింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది.
Unstoppable season 4: బాలకృష్ణ హౌస్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా.. చెప్పనవసరం లేదు. అన్ని షోలకన్నా ఈ షో కి రేటింగ్ కూడా విపరీతంగా వస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోగా.. ఇప్పుడు నాలుగోవ సీజన్ సైతం మొదలైంది. ఈ క్రమంలో ఈ నాలుగవ సీజన్ కి రాబోయే గెస్ట్ లపై ఇప్పటికే పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ షో కి చంద్రబాబు నాయుడు రాగా.. సెకండ్ ఎపిసోడ్లో ఒక తమిళ్ హీరో కనిపించనున్నారు.
Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ.. ఆహాలో సూపర్ హిట్ అయిన.. అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో సీజన్ 4తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సీజన్లో బాలయ్య ఆహ్వానించనున్న సెలబ్రిటీ గెస్ట్‌ల జాబితా.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.