Twitter War: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.
Rahul Gandhi vs Kavitha on Twitter: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేయగా.. రాజకీయ లబ్దికోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం చెప్పడంకంటే... పార్లమెంటులో టీఆర్ఎస్ఎంపీల నిరసనకు మద్దతు తెలపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
తీవ్ర దుమారం లేపిన సైనా నెహ్వాల్ - సిద్దార్థ్ ట్విట్టర్ వార్ ఇక ముగిసింది. ట్విట్టర్ వేదికగా సిద్దార్థ్ క్షమాపణలు కోరటం, సైనా నెహ్వాల్ అంగీకరించడంతో ఇక ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Twitter War: పాత బస్తిలో బైక్‌పై పర్యటించాలని ట్విట్టర్లో తనకు సవాలు విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.
KTR Vs Revanth twitter war: డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానన్నారు రేవంత్. అక్కడితో ఆగలేదు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాన్నట్లు పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.