Tirumala Tirupati Devasthanam Darshan: సాధారణంగా తిరుమలకు వెళ్లాలంటే రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉండాల్సిందే. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా సులభం వేంకటేశుని దర్శనభాగ్యం కలుగుతోంది. ఎలానో తెలుసా?
Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికి ముందుగానే టిక్కెట్స్ బుకింగ్ లేదా టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. అయితే, మీరు కూడా ఈనెలలో తిరుమల వెళ్లాలనుకుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
Tirumala Tirupati News: తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ పర్వదినం రోజు ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామిని దర్శనమిస్తారని ప్రకటించారు. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమిని వేడుకగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేస్తోంది.
TTD Special Tickets: భక్తుల్లారా త్వరపడండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల టికెట్లను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. స్వామివారి కృపలో పాత్రులు కావాల్సిన వారు ముందే టికెట్లు బుక్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది.
TTD Chiarman Bhumana Karunakar Reddy: తిరుమలలో మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి మెట్ల మార్గంలో వరుసగా ఐదో చిరుత బోన్లో చిక్కింది. చిరుతను పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.
TTD Anadhanam : తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పెట్టే అన్నంలో నాణ్యత లోపించిందని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
TTD White Paper: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ పథకాల్లో పెట్టుబడులపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చింది. మరోవైపు సంస్థ ఆస్థుల్ని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
TTD Kalyanamasthu Postponed: ఇవాళ జరగాల్సిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ వాయిదా వేసింది. ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేయక తప్పలేదు.
Tirumala Tirupati Devasthanam: పవిత్రోత్సవాల కారణంగా నిలుపదల చేసిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 2న టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
Huge Rush at Tirumala: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ విపరీతంగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 30గం. సమయం పడుతోంది.
TTD Aarjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవా టీక్కెట్లను మార్చ్ 20 నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలివీ..
TTD Receives Second Highest Hundi Income: శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం ఓ రికార్డు సృష్టించింది. స్వామివారికి నిన్న ఒక్కరోజే రూ.5.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
TTD Srivari Annaprasadam: తిరుమలలో ఇక నుంచి ప్రధాని నుంచి సామాన్య భక్తుడి వరకూ అందరికీ ఒకే రకమైన భోజనాన్ని అందించనున్నారు... టీటీడీ ఇలా పలు అంశాలపై తాజాగా నిర్ణయాలు తీసుకుంది.
Govindananda Saraswati: హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Pranayakalahotsavam in Tirumala : తిరుమలలో జనవరి 18న ప్రణయకలహోత్సవం. బంగారు పల్లకీలపై వైభవంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది. చాలామంది భక్తులకు తెలియని ఆసక్తికరమైన ఘట్టం ఈ ప్రణయకలహోత్సవం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.