తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy)ని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పెషప్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టీటీడీ ఈవో (Jawahar Reddy is new TTD EO)గా బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి జీవో జారీ చేశారు.
రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani About Tirumala Declaration) ప్రశ్నించారు.
భూతల స్వర్గమైన జమ్మూ ( Jammu ) లో శ్రీవారు కొలువుదీరనున్నారు. టీటీడీ ( TTD ) నిర్మించ తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని సంస్థ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోకి వచ్చే ఆలయాలను, కట్టడాలను భారత పురాతత్వ శాఖ చేసుకొనే స్వాధీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు వార్తలు వస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో కులమతాలకతీతంగా అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న 45 ముస్లిములతో పాటు మైనారిటీ ఉద్యోగులను తొలిగించడం రాజ్యంగ విరుద్ధమని టిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.