Elon Musk House: ఖరీదైన టెస్లా కార్ల కంపెనీ ఓనర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గురించి తెలుసు కదా.. ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడి వద్ద ఉన్న ఆస్తి విలువ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23,250 కోట్ల అమెరికన్ డాలర్లు.
అమెరికాలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. ఒక సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తాటికొండ ఐశ్వర్య అనే యువతీ కూడా మృతి చెందింది. ఆమె మృతి తో స్థానికంగా విషాదం నెలకొంది.
elanmusk ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముందు టెస్లా షేర్ల అమ్మకం పై వార్తలు వస్తే ఆతర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు హల్ చల్ చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న మరో వార్త ఏమిటంటే ... ట్వీట్టర్ ఆఫీస్ మార్చడం. అవును ట్విటర్ ఆఫీస్‌ను షిప్ట్ చేయాలని ఎలన్‌మస్క్ భావిస్తున్నారటా....
Bull Riding Viral Videos: మన దగ్గర జల్లి కట్టు క్రీడలాగే కొన్ని దేశాల్లో బుల్ రైడింగ్ అనేది ఎంతో క్రేజ్ ఉన్న క్రీడ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ బుల్ రైడింగ్‌లో ఉండే ఇబ్బందులు గురించి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అవి తెలియకుండానే బరిలోకి దిగితే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి.
Monkeypox Virus కరోనా మహమ్మారి నియంత్రణలో రాకుండానే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో అరుదైన మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించారు. 20 ఏళ్ల తరువాత తిరిగి వెలుగులోకి వచ్చిందని అమెరికాలో సీడీసీ వెల్లడించింది.
America snowfall: భారీ హిమపాతం అమెరికాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు ముంచేస్తోంది. జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్తమైంది. దాదాపుగా సగం జనాభా ముప్పులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు.
అమెరికా మరోసారి కాల్పుల కలకలంతో ఉలిక్కిపడింది. ఆదివారం టెక్సాస్‌లోని ఓ చర్చిలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 27 మంది చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారు.
సదర్లాండ్ స్ప్రింగ్స్ లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ చర్చిలో సుమారు 11:30 గంటల సమయంలో 50 మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో ఆగంతకుడు నల్ల నల్లదుస్తుల్లో లోనికి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారి సహా 26 మంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి ఆదుకోవడంతో కొందరి ప్రాణాలైనా దక్కాయి.
ఇటీవల సంచలనం సృష్టించిన షెరినా మాథ్యూస్ మిస్టరీ వీడిందా? ఆ చిన్నారి సమీపంలోని డ్రైనేజీ టన్నెల్ లో శవంగా తేలిందా? టెక్సాస్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఈ విషయం నిజమేనేమో అని అనిపిస్తుంది. పాలు తాగలేదని మూడేళ్ళ చిన్నారిని అర్థరాత్రి ఇంటి బయట నిలబడమని శిక్షించాడు కన్న తండ్రి వెస్లీ మాథ్యూస్. కొద్దిసేపటికి వెస్లీ బయటకు వచ్చి చూస్తే పాప కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు వెస్లీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.