GHMC Mayor Gadwal Vijayalakshmi: గత ఏడాది డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయం సాధించడం తెలిసిందే.
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. అందరూ ఊహించినదానికి భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పట్టభద్రుల ఓట్లను గెల్చుకుంటారా మరి.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)
Harish Rao Wishes CM KCR On His Birthday: జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
Farmers protest against Minister Indrakaran Reddy: నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జల్లా పొన్కల్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. శనివారం అక్కడ రైతు వేదిక ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని రైతులు, సాధర్మాట్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. Sadarmat barrage ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ నుంచి భూములు లాక్కుని మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు నిరసన వ్యక్తంచేశారు.
Telangana CM KCR Guidance To GHMC Mayor Gadwal Vijayalakshmi: నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నాగార్జున సాగర్ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
COVID-19 Vaccine: Telangana Govt Key decision Over Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు సజావుగా సాగుతున్నా ఇంకా అనుమానాలు వీడటం లేదు. దీంతో ఏకంగా వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Fitment: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా పీఆర్సీ ప్రకటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిట్మెంట్ ఎంత ఇస్తుందనేది ఇంకా తెలియలేదు. ఎప్పుడనేది తెలియదు. ఇప్పుడా విషయం దాదాపుగా ఖరారైంది.
CM KCR's health condition | హైదరాబాద్: సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్లో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు ముగిశాయి. సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డా. ఎం.వి. రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉందని డా. ఎం.వి. రావు తెలిపారు.
CM KCR's adopted daughter Pratyusha's marriage | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ చర్చ్ ఈ పెళ్లి వేడుకకు వేదికైంది.
CM KCR's adopted daughter Pratyusha's marriage | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ చర్చ్ ఈ పెళ్లి వేడుకకు వేదికైంది.
Harish Rao: తెలంగాణలో రైతుబంధు, రైతుభీమా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా.. బీజేపీ ప్రభుత్వాలు రైతులకు ఉచిత కరెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Telangana: సేంద్రీయ సాగు కాదు.. ఇప్పుడు కొత్త సాగు పద్ధతి. అదే వేద సాగు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతు అనుభవం సాధించిన విజయం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ మాట్లాడారు. విందుకు ఆహ్వానించారు. ఆ విశేషాలివీ..
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇవాళ కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కీలకాంశాలపై చర్చించారు.
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.