BRS Party MLAs Lunch Meet Turns Heat Politics: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల భోజన సమావేశం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాి. జీహెచ్ఎంసీ కావడంతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే వార్త కలకలం రేపింది.
BRS Party Master Plan Against Revanth Reddy A Head Of GHMC Mayor: తెలంగాణలో మళ్లీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావడంతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే వార్త కలకలం రేపింది.
Ghmc: జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ విలీనంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీనానికి విధివిధానాలను ఈ కమిటీ రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది.
ఉప్పల్ చిలుకా నగర్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆమెను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.
GHMC Mayor Gadwal Vijayalakshmi: గత ఏడాది డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయం సాధించడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.