Best Safety Car: దేశంలో చాలా ఎస్‌యూవీలు ఉన్నాయి. ఎస్‌యూవీలు కొనేటప్పుడు సేఫ్టీ రేటింగ్ చూడటం చాలా అవసరం. ఈ వరుసలో టాటా కంపెనీ మరోసారి టాప్‌లో నిలిచింది. ఎస్‌యూవీలో ఈ కంపెనీ కారే బెస్ట్ అని ర్యాంకింగ్ వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Tata Nexon New 2024: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మార్కెట్లోకి తమ నెక్సన్ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లభించడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
Hyundai Creta 2024 Ev Price: హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV వేరియంట్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Punch Vs Tata Punch Ev: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ EVకి, సాధరన పంచ్‌కి మధ్య బోలెడు తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Motors: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలని ఆలోచించేవారికి ఇదే మంచి అవకాశం. టాటా సంస్థ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏయే వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకుందాం.
Tata Nexon EV Price and Features: 2023లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన టాటా నెక్సాన్ ఈవీ కార్లపై భారీ ఆఫర్లు వచ్చేశాయి. దాదాపు రూ.లక్ష వరకు తగ్గింపు అందజేస్తున్నట్లు టాటా కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆఫర్ వివరాలను వెల్లడించింది.
Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Top Selling Electric Cars in India: టాటా టియాగో : ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది.
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.
SUVs With 300km Range: దునియా బదల్ గయా.. ఇప్పుడు జమానా అంతా ఎలక్ట్రిక్ కార్ల వెంట పరుగెడుతున్నారు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు భగ్గుమంటుండటంతో ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు. గతంలో అయితే, పెట్రోల్, డీజిల్ కార్లకు సీఎన్జీ చౌక అయిన ప్రత్యామ్నాయంగా ఉండేది. కానీ ఇప్పుడు అందులోనూ మార్పులు వచ్చేశాయి.
Best EV Car: దేశంలో ఎలక్ట్రికల్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు, ఆప్షన్లు పెరుగుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అద్భుతమైన ఫీచర్లు ప్రవేశపెడుతున్నాయి కార్ల కంపెనీలు.
Mahindra Xuv Ev Cars: మహీంద్రా ఇటీవల ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు బుకింగ్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 10 వేల కార్లు బుక్కయ్యాయి. మహీంద్రా త్వరలో ఎక్స్‌యూవీ 700 ఈవీ వెర్షన్ లాంచ్ చేయనుంది.
Tata Nexon EV price reduced after Mahindra XUV400 released. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచ్ తర్వాత టాటా కంపెనీ తన నెక్సాన్ ప్రారంభ ధరను తగ్గించవలసి వచ్చింది.
Tata Nexon EV: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎలక్ట్రిక్ కార్లు విడుదలవుతున్నాయి. అయితే ఇటివలే లాంచ్ అయిన Tata Nexon EVతో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV పోటి పడుతోంది. ఈ రెండు కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Electric Car: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా సంస్థ ముందంజలో ఉంది. ఇప్పటికే నాలుగు మోడల్స్‌లో ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన ఆ సంస్థ ఇప్పుడు మరో మోడల్ లాంచ్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.