Honda Elevate SUV Price and Specs: జపనీస్ కార్ మేకర్ అయిన హోండా కంపెనీ తాజాగా హోండా ఎలివేట్ SUV కారుని ఇండియాలో లాంచ్ చేసింది. ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ అనే ఏడు కలర్లలో హోండా ఎలివేట్ SUV కారు లాంచ్ అయింది.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Honda Elevate vs Hyundai Creta : ఇప్పటివరకు కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లలో రాజ్యమేలుతున్న వాహనాల్లో హ్యూందాయ్ క్రెటా కారు కూడా ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇకపై హ్యూందాయ్ క్రెటాకు గేమ్ అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం హోండా నుండి వచ్చిన హోండా ఎలివేట్ కారునే.
Creta vs Elevate: దేశంలోని కార్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. గత కొద్దికాలంగా మిడ్‌సైజ్ ఎస్యూవీ క్రేజ్ పెరుగుతోంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో ఏ కంపెనీ అత్యుత్తమం అనేది పరిశీలిద్దాం..
Jimny, Citroen C3 Aircross, SUV Cars Launching in June 2023: కొత్త కారు కొంటున్నారా ? రెగ్యులర్ గా చూసే మోడల్ కాకుండా ఏదైనా కొత్త మోడల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ జూన్ నెలలో కొత్తగా నాలుగైదు కార్లు లాంచ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.