Best Summer Foods: ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. అదే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిలో స్థూలకాయం సమస్య మరింతగా పెరుగుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.
Summer Digestive Issues: ఈ వేసవికాలంలో.. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో.. జీర్ణానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మరి అవి ఏవో ఒకసారి తెలుసుకుందాం..
Foods To Avoid In Summer: వేసవికాలంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీని కారణంగా మీరు తీవ్రమైన రోగల బారిన పడాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది అనేది తెలుసుకుందాం.
Summer Season Foods to Avoid:వేసవికాలం అంటేనే ఎండలకు జనాలు అలమటించి పోయే సమయం అని అర్థం. ఇలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు పెట్టకపోతే అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
Best Summer foods: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వృద్దులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండా కాలంలో ఈ హీట్ వేవ్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి పుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం.
Summer Foods: వేసవి కాలం వేడి కారణంగా శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హీట్ స్ట్రోక్ వంటి సమస్యలను దూరం చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో వేసవిలో ఎండల తాపం నుంచి బయటపడేందుకు తినాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం.
Summer Habbits: వేసవి ప్రారంభమైపోయింది. ఓ వైప ఎండల తీవ్రత పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అలవాట్లేంటనేది చూద్దాం..
Muskmelon Benefits: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు తాగడం శ్రేయస్కరం. తాగునీటిని వరుస విరామాలలో తీసుకున్నా డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. అదే సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు తాగడంతో పాటు కర్బూజ లాంటివి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.