Tollywood Actress Sreeleela Beautiful Chudidar Pictures Shakes Internet. సోషల్ మీడియాలో శ్రీలీలకు ప్రస్తుతం ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.
Dhamaka Movie Collections: రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ మూవ్స్ ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాయి. పైగా పెస్టివల్ వీకెండ్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆదివారం వీకెండ్కి తోడు క్రిస్మస్ పర్వదినం కూడా కావడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు ఇంకొంత కలిసొస్తుంది అని బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Tollywood Top Heroine in 2022 టాలీవుడ్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లకు, డిజాస్టర్ల సినిమాలకు లంకె కుదరడం లేదు. హిట్ అయినవి పది ఉంటే.. పోయినవి తొంభై ఉన్నాయి. ఇక ఇందులో కొత్త హీరోయిన్లు కొంత మంది మెరిస్తే.. స్టార్ హీరోయిన్లు హిట్లు లేక వెలవెలబోయారు.
Dhamaka Twitter Review రవితేజ నటించిన ధమాకా చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్లో బొమ్మ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Dhamaka First Review రవితేజ, శ్రీలీల కాంబోలో ధమాకా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చి సందడి చేసేందుకు రవితేజ సిద్దమయ్యాడు. ఈ మూవీలో హైపర్ ఆది కూడా ఓ పాత్రను పోషించాడు. ధమాకా రివ్యూ చెప్పి అందరినీ అలరించాడు ఆది.
Pelli sandaD Heroine Dispute: పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల చుట్టూ వివాదం రేగుతోంది. ఈ హీరోయిన్ తన కూతురు కాదంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.