Sreeleela: వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కి ఈ మధ్య విడుదలైన ఖుషి సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ ఒక సూపర్ హిట్ అందుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టుల పైన పెట్టుకోనున్నారు..
Mahesh Babu Comments On Sreeleela Dance: మంగళవారం సాయంత్రం గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సూపర్ మహేష్ బాబు తన స్పీచ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Guntur Kaaram Update: మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం. రేపు నిర్వహించాల్సిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అయితే దీనికి కారణం ఏంటంటే?
Guntur Kaaram: ప్రోమో విడుదలైన దగ్గర నుంచి మహేష్ బాబు ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సాంగులో కనిపించడంతో మహేష్ అభిమానులు ఈ ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నిన్నటి నుంచి ఆత్రుతగా ఎదురు చూశారు..
Sreeleela Latest Pics: యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు మీద ఉంది. వరుస సినిమాలతో ఆడియన్స్‌ను పలకరిస్తోంది. రీసెంట్గా ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీతో థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ భామకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
Sreeleela Dance Video: శ్రీలీల ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ బేబీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీలీల, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
Guntur Kaaram Update: తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేయగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈరోజు ఈ చిత్రం నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది.. మరి ఆ అప్డేట్ ఏమిటో ఒకసారి చూద్దాం.
Nithin: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండే హీరోయిన్ ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల. అయితే సినిమాల్లోనే కాదు ఇతర రంగాల్లో కూడా శ్రీలీల ఎంతో ప్రాధాన్యత సంపాదించింది అని నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Extra-Ordinary Man Pre-release Event: నితిన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్గా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తూ ఉన్న సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించనున్న రాజశేఖర్ గురించి నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Rajasekhar: యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆయన సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు నితిన్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న రాజశేఖర్ తన భార్య జీవితా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Aadi Keshava Review: మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మొదటి సినిమా ఉప్పెన మినహా తరువాత ఆయనకి ఒక్క హిట్టు కూడా లేదు. ఈ నేపథ్యంలో పక్కా మాస్ సినిమాతో ఆదికేశవ అంటూ ఈరోజు మన ముందుకి వచ్చేసాడు.. మరి ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..
Tollywood Heroes: ఏ హీరో కైనా తమదైన యాక్టింగ్ స్టైల్ ఉంటుంది. అలా ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆ హీరో కి జేజేలు పట్టి అభిమానులుగా మారుతూ ఉంటారు. ఇలా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్, నాని ఇంకా మరి ఎంతోమంది హీరోలు తమ తమ స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
Director Srikanth: వైష్ణవి తేజ్ హీరోగా చేస్తున్న ఆదికేశవ సినిమాతో మన ముందుకు రానున్నారు దర్శకుడు శ్రీకాంత్. కాగా ఈ దర్శకుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ ఆ కష్టాలు అన్ని చాలా ఫన్నీగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు డైరెక్టర్.
Balakrishna: దసరాకు విడుదలైన మూడు చిత్రాలలో ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోయిన సినిమా బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పైన మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Sreeleela Latest Pics: టాలీవుడ్ తెరపైకి కెరటంలా దూసుకువచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమా 'పెళ్లిసందD'తో ఆకట్టుకుని.. ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క సినిమాతో ఈ భామ కెరీర్ హైస్పీడ్ ట్రాక్ ఎక్కింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
Balakrishna: టాలీవుడ్ టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఈయన పుల్ స్వింగ్ లో ఉన్నారు. హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనతను సాధించారు బాలయ్య.
Skanda OTT: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ స్కంద. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Sreeleela Latest Photos: ప్రస్తుతం శ్రీలీల తీరికలేని షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అలరించేందుకు రెడీ అవుతోంది. రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీలీల కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.