Sreeleela career: కన్నడ చిత్రసీమ నుంచి..తెలుగులోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోల సరసన నటించి తెలుగుతెరపై దూసుకుపోతున్న నటి శ్రీలీల. తెలుగులో ఈ హీరోయిన్ ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించి.. పని ఉందిగా ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంగా శ్రీలీలకి సంబంధించిన ఒక కీలక వార్త బయటకివచ్చింది. ఇంతకీ అదేమిటి అంటే..
Sreeleela Next Movie: కెరీర్ మొదట్లో ఒక రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీ లీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ గా మారిపోయింది. దీంతో అసలు ఈమెకు మళ్ళీ సినిమాలో ఆఫర్లు వస్తాయా అని అనుకుంటున్నా సమయంలో.. తమిళ్లో ఈమెకి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆమెకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Sreeleela Upcoming Movies: టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీలీల గత కొంతకాలంగా వరుస ప్లాప్స్.. అందుకుంటుంది. అయితే తాజాగా ఇప్పుడు శ్రీ లీల బాలీవుడ్ లో అడుగుపెడుతున్న.. సంగతికి తెలిసిందే. ఆమె మొదటి సినిమా.. ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే.. మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
Sreeleela Ravi Teja Movie: పెళ్లి సందడి, ధమాకా ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో.. సతమతమవుతున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి తో పర్వాలేదు అనిపించిన శ్రీలీల.. ఆ తర్వాత వరుసగా ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లను అందుకుంది. ప్రస్తుతం రవితేజతో జత కడుతున్న.. శ్రీలీల కొత్త లుక్ తో అందరికీ షాక్ ఇచ్చింది.
Sreeleela Saree Photos: వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న శ్రీలీల.. తాజాగా ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాలతో కాకుండా శ్రీలీల.. తను కట్టుకున్న చీరతో అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన నారింజరంగు చీరలో మెరిసిపోతున్న శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిసి.. అందరూ షాక్ అవుతున్నారు.
Sreeleela Next Movie : తెలుగులో వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకి.. ఇంక ఇక్కడ ఆఫర్లు రావడం కష్టమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ భామ తమిళ్లో స్టార్ హీరోలతో.. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ అందరికీ షాక్ మీద షాక్ ఇస్తోంది.
Sreeleela Upcoming Movie: కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తాజాగా ఇప్పుడు మార్క్ ఆంటినీ ఫేమ్ డైరెక్టర్ అధిక రవిచంద్ర తో ఒక సినిమాకి సైన్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Sreeleela: టాలీవుడ్ లో శ్రీలీల టైం నడుస్తోంది. అనతి కాలంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Sreeleela Latest Photoshoot: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. తెలుగు చేసింది రెండు సినిమాలో అయినా.. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.
Sreeleela Latest Pics: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరోయిన్‌కు లేనంత డిమాండ్ ఈ అందాల భామకు ఏర్పడింది. చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా వర్క్ చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
Sreeleela: టాలీవుడ్ అగ్రకథానాయికల్లో శ్రీలీల ఒకరు. చేతి నిండా ప్రాజెక్టులతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Sreeleela Upcoming Movies: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో యాక్ట్ చేసింది రెండు సినిమాలే అయినా. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ధమాకా మూవీ ఇచ్చిన బంపర్ హిట్‌తో తెలుగులో టాప్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.