Taapsee Pannu: బాలీవుడ్ అగ్రనటి తాప్సీ పన్ను..సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఎంత స్మైలీగా కన్పిస్తుందో అంతే టఫ్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్పీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ వైరల్ అవుతోంది.
What Is Pink Whatsapp | భారత్‌లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా మరో అంశంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ట్రెండింగ్ అవుతోంది. వాట్సాప్‌లో కొత్త వర్షన్ వచ్చిందని, గులాబీ రంగులో చూడముచ్చటగా ఉందంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Corona Puzzle: పోలీసులు కరోనా మహమ్మారి తీవ్రరూపం, దాని దుష్ప్రరిణామాలు, జాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో అవగాహన కల్పించేందుకు ఓ ట్వీట్ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కేవలం మహారాష్ట్ర నుంచే సగానికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హడలెత్తిస్తోంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
WhatsApp Holi Stickers: దేశ వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను తమ తోచినట్లుగా జరుపుకుంటున్నారు. అయితే మీ బంధువులు, సన్నిహితులకు హోలీ స్టిక్కర్లు పంపుతూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి నుంచి ఎక్కువ మంది బయటకు రావడం లేదు.
Bike Stunts viral video: ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు బైక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీరో అయిపోదామని అనుకున్నాడేమో కానీ ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టడంతో రోడ్డుపై అందరి ముందు బొక్కబోర్లాపడి పరువు పోగొట్టుకున్నాడు. అంతటితోనే సరిపోతుందా.. ? ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లి బైక్ స్టంట్స్‌లో తగిలిన గాయాలకు నాలుగు కుట్లు కూడా వేయించుకోవాల్సిందే కదా!! చత్తీస్గడ్కి చెందిన దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో (Bike stunts video) ఇది.
WhatsApp May| Work Without Your Mobile And Internet |వాట్సాప్ మెసేంజర్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో సైతం మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు శుభవార్త అందించడానికి సిద్ధంగా ఉంది
Google Maps Dark Theme Feature | ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.
WhatsApp New Feature: తన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నంలో ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘మెసెంజర్ రూమ్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
Twitter Unveils Search Prompt In six Indian Languages: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఆరు భారతీయ భాషల్లో సెర్చ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. అభ్యర్థుల జాబితాలు, ఎలక్షన్ ఓటింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌ల వివరాలు మరియు ఈవీఎం ఓటరు నమోదు గురించి ఓటర్లు సులభంగా తెలుసుకోవచ్చు.
Dont Search These Things On Google | స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా గూగుల్ సెర్చింజన్‌పై ఆధార పడుతున్నారు. వారికి ఏ విషయం తెలియకున్నా, ఏమైనా చేయాలన్నా గూగుల్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఇది మీకు మేలు చేస్తుంది. కానీ దాంతోపాటు సైబర్ నేరగాళ్లు సైతం గూగుల్‌లో తమ క్రియేటివిటీని సైబర్ మోసాలకు ఉపయోగిస్తారని సైతం గుర్తుంచుకోవాలి.
Indian YouTubers Pay Tax On Earnings To Google:యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించే భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Gold Mountain In Congo | బంగారు కొండను పారతో తవ్వుతూ, సంచులలో నింపుకుంటున్న 28 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.
Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
Twitter CEO Jack Dorsey Auctions His First Ever Tweet |ట్విట్టర్లో చేసిన తొలి ట్వీట్ రికార్డు ధరకు అమ్ముడుకు సిద్ధంగా ఉంది. ట్వీట్ అమ్మడం ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఇది చదవండి.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
New WhatsApp Feature | వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది.
Supreme Court Feels Screening Needed Over OTT | ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.