AP High Court: ఏపీ హైకోర్టుకు కోపమొచ్చింది. న్యాయమూర్తుల్ని చులకన చేస్తూ మాట్లాడటంపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల్ని చులకన చేయడం కొందరికి కాలక్షేపంగా మారిందని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే
Neha Bhasin lashes out at trolls : బాలీవుడ్ లో పేరు పొందిన సింగర్లల్లో నేహా భాసిన్ కూడా ఒకరు. సోషల్ మీడియాలోని చాలా మంది నెటిజెన్స్ ఆమెను అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ ట్రోల్స్‌కు ఆమె సమాధానమిచ్చింది.
Manchu Manoj: తన రెండో పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. దీని గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ఏం రాశారంటే..
david warner: రోహిత్ శర్మ టీమిండియా జెర్సీతో చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో స్పందించాడు.
ప్రతిరోజు నెట్టింట వేల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అది ఏంటంటే..
550 Birthday cakes viral video: వీడియోలో బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న వ్యక్తి పేరు సౌర్య రాటూరి. తన పుట్టిన రోజు సందర్భంగా 550 కేక్స్ కట్ చేసి (550 cakes cutting video) చుట్టూ ఉన్న వారికి, చూసే వారిని ముక్కున వేలేసుకునేలా చేశాడు. వరుసగా వేసిన టేబుల్స్‌పై కేకులను వరుసగా పేర్చి వాటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు.
Biker caught on camera snatching mobile phone while girl taking selfies on road side: సెల్ఫీలు తీసుకుంటున్న యువతి చేతిలోంచి సెల్ ఫోన్ కొట్టేసి షాకిచ్చిన దొంగ. చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి, తాము ఎక్కడ నిలబడ్డాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇలాగే జరుగుతుంది మరి అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజెన్స్. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలియాలంటే జస్ట్ వాచిట్.
Girl dancing on indore roads, video gone viral : నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్పింగులా మెలికలు తిరిగిపోతూ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha: టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ముంబై వెళ్లిపోతుందని వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. తెలుగు అభిమానులకు అందుబాటులో ఉండనుందనే అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు ఒక మన టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ వంతు.. భారత్ మహిళ క్రికెటర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
kiren rijiju: అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Viral video: ఒకే రక్తం పంచుకోని పుట్టుకపోయిన..జీవితాంతం మన వెంట నిలిచేవాడు మిత్రుడు. స్నేహ బంధం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. నోరులేని మూగ జీవాల మధ్య కూడా ఈ మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఇదే కోవకు చెందిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..
Bigg Boss 5 Telugu latest updates: బిగ్ బాస్ హౌజ్‌లో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ కంటెస్టంట్స్‌ని (Bigg Boss 5 Telugu contestants) పలకరించి ఆడియెన్స్ ముందుకొచ్చే నాగార్జున కంటెస్టంట్స్ వైఖరి గురించి ఏమంటాడు, శ్రీరామ చంద్ర కామెంట్స్‌పై ఎలా స్పందిస్తాడనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Social Media: సోషల్ మీడియా ప్రచారం పెద్ద సమస్యగా మారింది. కారణం సోషల్ మీడియా ద్వారా సగం అసత్య ప్రచారమే జరగడం. కరోనా సంక్రమణ సమయంలో అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయనే విషయంలో ఆసక్తికరమైన అధ్యయనం కూడా జరిగింది.
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో తొలిరోజు నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా..ఇంటి నుంచి బయటకు వెళ్లే జాబితాలో జెస్సీ(జస్వంత్), రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా ఉన్నారు. ఈ జాబితాలో ఒకరి పేరు మాత్రం నెట్టింట ప్రముఖంగా వినిపిస్తోంది. వారు ఎవరంటే..
Samantha Akkineni, Naga Chaitanya's marriage life: సమంత అక్కినేని సర్నేమ్ (Actress Samantha surname) వివాదం మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ విషయంలోనూ సమంతపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
Torture: ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Viral Photo: సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫోటో పజిల్స్ నెటిజన్లకు పరీక్ష పెడతాయి. ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి జనాలు తలలు పట్టుకుంటున్నారు. అలాంటిదే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.